రెఫర్‌ చేయడం తగ్గించండి 

24 Jul, 2019 09:18 IST|Sakshi

వసతులు లేకుంటే అడగండి.. చేయిస్తాం 

కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ 

వైద్యులతో సమీక్ష 

పాలమూరు: ‘ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు.. హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో ఉండే వసతులు ఏంటీ? మన దగ్గర లేనివేంటీ.. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే కేసులన్నింటినీ పదేపదే ఇక్కడ చేయకుండా హైదరాబాద్‌కు ఎందుకు రెఫర్‌ చేస్తున్నారు? అని వైద్యులు, వైద్యశాఖ అధికారులపై కలెక్టర్‌ ఫైర్‌ అయ్యారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ రెవెన్యూ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, జనరల్‌ ఆస్పత్రి అధికారులతో మలేరియా, మాతా శిశుమరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతినెల అధిక సంఖ్యలో కేసులను రెఫర్‌ చేయడం వల్ల పేద రోగుల ఖర్చు పెట్టుకొని వెళ్తే వారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతారో ఆలోచన చేయాలన్నారు. ఏదైనా  సౌకర్యాలు, వసతులు కావాలంటే అడగాలి తప్ప పేద రోగులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. మాతా శిశుమరణాలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డీఎంహెచ్‌వో రజిని, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకిషన్, మలేరియా అధికారి విజయ్‌కుమార్, మాస్‌మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, ఉమాదేవి, రాజాగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మా ఊళ్లో మద్యం వద్దు !

మానని గాయానికి ఐదేళ్లు...

క్యాన్సర్‌ సోకిందని కన్న తండ్రిని..

ఆడుకుంటూ వెళ్లి.. అనంత లోకాలకు..

కొడుకు పాఠశాలకు వెళ్లడం లేదని..100కు డయల్‌ చేసిన తల్లి

చెల్లీ.. నేనున్నా!

పైసలియ్యకపోతే పనికాదా..?

మా టీచర్‌ మాకే కావాలి.. 

మిర్యాలగూడలో విషాదం..!

ప్రభుత్వ కార్యలయం ఎదుట వివాహిత హల్‌చల్‌ 

కేటీఆర్‌ ఇన్‌ రూబిక్స్‌ క్యూబ్‌ 

ట‘మోత’ తగ్గట్లే

అడవి నవ్వింది!

ఆసుపత్రుల్లో పారిశుధ్యం బంద్‌

కొత్త సచివాలయానికి 8 నమూనాలు

పొత్తుల్లేవ్‌... సర్దుబాట్లే

కాళేశ్వరానికి పోటెత్తిన వరద

రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారు.. 

ఫస్ట్‌ ప్రైవేటుకా? 

ఒకవైపు ధూళి.. మరోవైపు పొగ..

నాసిగా.. ‘నర్సింగ్‌’

నిజాయతీ ఇంకొంచెం పెరగాలోయ్‌!

ఆ క్లాజు వద్దు

ఈనాటి ముఖ్యాంశాలు

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

‘భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలి’

'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి'

‘ఉపాధి నిధుల వినియోగంలో ముందుండాలి’

మున్సిపల్‌ చట్టం ఆమోదానికి గవర్నర్‌ బ్రేక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌