నేటి ముఖ్యాంశాలు..

12 Dec, 2019 06:35 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌
నేడు  నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
    ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంపై సభలో చర్చ

తెలంగాణ
⇒ దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ  
    నేడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వనున్న కమిటీ సభ్యులు

దిశ నిందితుల మృతదేహాలను అప్పగించాలన్న పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

నేడు తెలంగాణభవన్‌లో గ్రంథాలయన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌
నేడు ఇందిరా పార్క్‌లో మాజీ మంత్రి డీకే అరుణ దీక్ష
   మద్యనిషేధం చేయాలని దీక్ష చేపట్టనున్న డీకే అరుణ

జాతీయం

అయోధ్యకేసులో రివ్వు పిటిషన్లపై నేడు సుప్రీంలో అంతర్గత విచారణ 
  ఇప్పటివరకు దాఖలైన 18 రివ్వు పిటిషన్లపై.. ఛాంబర్‌లో విచారించనున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనం

స్పోర్ట్స్‌:

ముంబై టీ-20 మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం
   67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై టీమిండియా గెలుపు
   స్కోర్లు: భారత్‌ 240/3, విండీస్‌ : 173/8 
   2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌

నగరంలో నేడు

⇒ చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక:స్ప్రింగ్‌ఫీల్డ్స్‌స్కూల్,మసాబ్‌ ట్యాంక్‌ 
    సమయం:  ఉదయం 9–15 గంటలకు 
 గోల్డ్, డైమండ్, సిల్వర్‌ జువెల్లరి ఎగ్జిబిషన్‌ 
    వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
 ఇండియన్‌ ఉమెన్‌ సైన్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ట్రినియల్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 
    వేదిక: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, తార్నాక 
    సమయం: ఉదయం 9 గంటలకు 
   వేదిక: అవర్‌సాక్రేడ్‌స్పేస్,  సికింద్రాబాద్‌ 
 యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌ 
     సమయం: ఉదయం 8–30 గంటలకు 
 కలరిపయట్టు వర్క్‌షాప్‌ 
     సమయం: ఉదయం 7 గంటలకు 
⇒ అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
 గో స్వదేశీ ఎగ్జిబిషన్‌ 
    వేదిక:కళింగకల్చరల్‌ట్రస్ట్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
 గ్రాండ్‌ లాంచ్‌ డిన్నర్‌ బఫెట్‌ 
    వేదిక: క్లౌడ్‌ డైనింగ్,  మాదాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ చిల్డ్రన్స్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: శిల్ప కళావేదిక, మాదాపూర్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
⇒ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ (డా.అవనీ రావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో),  రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
⇒ ఏషియన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక:చైనా బిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ షిబొరి వర్క్‌షాప్‌ 
    వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
    సమయం: సాయంత్రం 4 గంటలకుస 
 సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక:కళాకృతి,రోడ్‌ 10,బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
 క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
 థలి – ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక: నోవాటల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌ సెంటర్,  కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
 పెట్‌ ఫ్రెండ్లీ – సండే బ్రంచ్‌     
    వేదిక: హయాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
 థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్‌ 
    సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
 డిజైనర్‌ జ్యువలరీ ఫెస్ట్‌ 
    వేదిక: జోయాలుకాస్, పంజాగుట్ట 
    సమయం: ఉదయం 11 గంటలకు 
 ఈవెనింగ్‌ బఫెట్‌ 
    వేదిక: లియోన్య హోలిస్టిక్, శామీర్‌పేట్‌ 
    సమయం: రాత్రి 7–30 గంటలకు 
 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: అలియన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9–30 గంటలకు 
⇒ చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ – లంచ్, డిన్నర్‌ 
    వేదిక:  ఐటీసీ కాకతీయ, బేగంపేట్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
 టాలెంట్‌ హంట్‌ – ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
    వేదిక: జొయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ,  
    రోడ్‌ నం.13, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
⇒ తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ 4వ వార్షిక సర్వసభ్య సమావేశం  
    వేదిక: ఇందిరా ప్రియదర్శిని 
    అడిటోరియం , పబ్లిక్‌ గార్డెన్స్‌ , నాంపల్లి  
    సమయం: ఉదయం 10–30 గంటలకు

మరిన్ని వార్తలు