నేటి ముఖ్యాంశాలు..

20 Feb, 2020 06:46 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
నేటి నుంచి మే 31 వరకు మార్క్‌ ఫెడ్ ద్వారా పసుపు కొనుగోలు
► అన్ని జిల్లాల్లో పసుపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు
► మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6, 875 చెల్లించాలని ఆదేశం

► నేడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్
► వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం జగన్‌
► పాల్గొననున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఇంజినీరింగ్‌ అధికారులు

స్పోర్ట్స్‌

► సౌరాష్ట్రతో ఆంధ్ర సై! 
► నేటి నుంచి రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌

నగరంలో నేడు


► లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌ 
    వేదిక: అబిడ్స్‌ ఫంక్షన్‌ హాల్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
► అబ్బే ఏం లేదు: డ్రామా : డైరెక్టెడ్‌ బై వినయ్‌ వర్మ 
    వేదిక: లమాకాన్‌ , బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
► కరాటే ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
► మాథ్‌ క్లాసెస్‌ విత్‌ మీణా సుబ్రమణ్యం 
    వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
 స్టోరీ టెల్లింగ్‌ టెక్నిక్స్‌ 
    వేదిక: హైదరాబాద్‌ ట్రైల్స్,  మణికొండ 
    సమయం: సాయంత్రం 6:30 గంటలకు 
► ఆట గదరా శివ 
    వేదిక: శిల్పకళా వేదిక 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
► నేషనల్‌ లెవల్‌ టెక్‌ ఫెస్ట్‌  
    వేదిక:  శ్రేయస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ, నాగోల్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
► ఆస్కార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌  
    వేదిక: పీవీఆర్‌ సినిమాస్, కూకట్‌పల్లి 
    సమయం: రాత్రి 7:20 గంటలకు 
►  హిందీ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌స్పేస్, సికింద్రాబాద్‌  
    సమయం: సాయంత్రం 4 గంటలకు 
►  గ్రేప్‌ ఫెస్టివల్‌  
    వేదిక: శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ  
    స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ,  
    సమయం: ఉదయం 10 గంటలకు 
►  ప్రత్యక్ష కారణ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఫొనిక్స్‌ ఎరీనా, హైటెక్‌ సిటీ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
► పెయింటింగ్‌ ఆన్‌ ఉడ్‌ : వర్క్‌షాప్‌ బై సిమ్సమ్‌ ఆర్ట్స్‌ 
    వేదిక: హైటెక్స్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు 
 నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో : ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
    వేదిక: శ్రీ సత్యసాయి నిగమాగమం, శ్రీ నగర్‌ కాలనీ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
► అబిలిటీస్‌ ఫెస్ట్‌ 2020: ఎ షో ఫర్‌ హాండీక్యాప్డ్‌ పీపుల్‌  
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: ఉదయం 9 గంటలకు 
►  వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
    వేదిక: పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10:30 గంటలకు 
► ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
    వేదిక: షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి 
    సమయం: సాయంత్రం 6:30 గంటలకు 
► అకాడమీ అవార్డ్స్‌– 2019 
    వేదిక: హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
► ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
    సమయం: రాత్రి 7 గంటలకు 
► చెస్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

మరిన్ని వార్తలు