నేటి ముఖ్యాంశాలు..

23 Nov, 2019 06:51 IST|Sakshi

హైదరాబాద్‌: 50  వ రోజుకు చేరిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె
‘సేవ్‌ ఆర్టీసీ’ పేరుతో నేడు బైక్‌ ర్యాలీలు
నేడు ఆర్టీసీ జేఏసీ సమావేశం
నేడు మరోసారి జేఏసీ సమావేశం నిర్వహిస్తాం: అశ్వత్థామరెడ్డి
భవిష్యత్‌ కార్యచరణ ప్రకటించే అవకాశం

జాతీయం: మహారాష్ట్ర వికాస్‌ ఆఘడి పేరుతో శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్‌ కూటమి
గవర్నర్‌ను కలిసే అంశంపై నేడు నిర్ణయం తీసుకోనున్న కూటమి
ప్రభుత్వ ఏర్పాటుపై నేడు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం

హైదరాబాద్‌ : నేడు ఆర్టీసీ అధికారలతో సీఎం కేసీఆర్‌ సమీక్ష 
రూట్ల ప్రైవేటీకరణపై కోర్టు తీర్పు, ఆర్టీసీ బకాయిలపై చర్చ 
కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై కూడా చర్చించే అవకాశం

అనంతపురం: నేడు సత్యసాయి జయంత్యుత్సవం
వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాక

తిరుమల: నేడు తిరుమలకు రానున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే

నగరంలో నేడు

ప్రీడం హైదరాబాద్‌ 10కె రన్‌ 
    వేదిక : పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్డు 
    సమయం : మధ్యాహ్నం 3 గంటలకు 

కార్తీక వనభోజనం 
    వేదిక : ప్రగతి రిస్టార్స్‌ 
    సమయం : ఉదయం 8 గంటలకు 

కార్తీక దీపోత్సవం 
    వేదిక : ఎన్టీఆర్‌ స్టేడియం 
    సమయం :  సాయంత్రం 7 గంటలకు 

ఆర్‌పీఎల్‌ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌ 
    వేదిక : క్రికెట్‌ రాక్స్, ఖాజా గూడ. 
    సమయం : సాయంత్రం 7 గంటలకు 

సాటర్‌డే క్లబ్‌ నైట్‌ విత్‌ డీజే డీజయ్‌ 
    వేదిక : 10 డౌన్‌ స్ట్రీట్, బేగంపేట 
    సమయం : రాత్రి 8.00 గంటలకు. 
 

కలసగరం కల్చరల్‌ ఫెస్టివల్‌ 
    వేదిక : కేయేస్‌ హై స్కూల్, 
    రేజిమెంటల్‌ బజార్‌ 
    సమయం: సాయంత్రం 6.30 గంటలకు. 

మై ప్లేదేట్‌ కార్నివాల్‌ 
    వేదిక : పార్క్‌ హయత్, బంజారాహిల్స్‌ 
    సమయం : ఉదయం 10.00 గంటలకు. 

హ్యాపీ ఆన్‌.. ఎన్‌ ఎక్లూజివ్‌ మామ్‌ అండ్‌ కిడ్స్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక : పార్క్‌ హైయత్, బంజారాహిల్స్‌ 
    సమయం : ఉదయం 10.00 గంటలకు. 

లెట్స్‌ వాక్‌ 201 
    వేదిక : పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్డు 
    సమయం : ఉదయం 6.30 గంటలకు. 

వుడ్‌కట్‌ ప్రింట్‌మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక : లామాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం : ఉదయం 10.30 గంటలకు. 

కె సర్కిల్‌ నాన్‌ కాంపిటేటీవ్‌ క్విజ్‌ 
    వేదిక : వైఎంసీఏ, సికింద్రాబాద్‌ 
    సమయం: మధ్యాహ్నం 4.30 గంటలకు. 

 మెన్స్‌  ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ 
    వేదిక: ఐఆర్‌ఐఎస్‌ఈటీ క్యాంపస్, తార్నాక. 
    సమయం : ఉదయం 9.00గంటలకు. 
 

డిజిటల్‌ మార్కెట్‌ సమ్మిట్‌ 
    వేదిక : 91స్ప్రింగ్‌ బోర్డు,కావూరి హిల్స్, మాదాపూర్‌ 
    సమయం : ఉదయం 10.00 గంటలకు. 

కిడ్స్‌ ఫ్యాషన్‌ షో 
    వేదిక:మంజీరా మాల్, కేపీహెచ్‌బి కాలనీ 
    సమయం : సాయంత్రం 5 గంటలకు. 

ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌ 
    వేదిక : బాబురావు సాగర్‌ క్రికెట్‌ గ్రౌండ్, ఉప్పల్‌ 
    సమయం : ఉదయం 10.30 గంటలకు.  
 

మండల్‌ ఆర్ట్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక : ఫోనెక్స్‌ హెరేనా, హైటెక్‌సిటీ, 
    సమయం : ఉదయం 10.00 గంటలకు. 

గురు పరంపర నృత్యోత్సవం 
    వేదిక : శిల్పారామం, ఉప్పల్‌ 
    సమయం: సాయంత్రం 5.30 గంటలకు. 

హాస్పటల్‌ ఇంజనీరింగ్‌ సమ్మిట్‌ – 2019 
    వేదిక:రాడిసన్‌బ్లూప్లాజా, బంజరాహిల్స్‌ 
    సమయం : ఉదయం 9.00 గంటలకు. 

స్టాండ్‌ అప్‌ కామెడీ.. 
    వేదిక : ఫోనెక్స్‌ హెరేనా, హైటెక్‌సిటీ 
    సమయం : రాత్రి 8.00 గంటలకు. 

ఫెస్టివ్‌ ట్రంక్‌ – స్టైల్‌ బజార్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక : తాజ్‌ కృష్ణా 
    సమయం : ఉదయం 10.00 గంటలకు 

ఇండియా గేమ్‌ డవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ 
    వేదిక : హెచ్‌ఐసీసీ, మాదాపూర్‌ 
    సమయం : ఉదయం 9.00 గంటలకు. 

ఆల్‌ ఇండియా టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ 
    వేదిక : సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీ 
    సమయం : మధ్యాహ్నం 12 గంటలకు.  

ఇండియాజాయ్‌ – ఇండియా బిగ్గెస్ట్‌ మెడికల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్స్‌పో 
    వేదిక : హెచ్‌ఐసీసీ, మాదాపూర్‌ 
    సమయం : ఉదయం 9.30 గంటలకు. 

 రెప్‌కోల్డ్‌ ఇండియా 
    వేదిక : హైటెక్స్, మాదాపూర్‌ 
    సమయం : ఉదయం 9.00 గంటలకు. 

పోచంపల్లి ఇక్కత్‌ ఆర్ట్‌ మేళా – 2019 
    వేదిక:తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ, 
    బంజారాహిల్స్,  సమయం : ఉదయం 10.00 గంటలకు 

డాబా పుట్‌ ఫెస్ట్‌ 
    వేదిక : పిక్‌లెస్‌ ఓరీస్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 11.00 గంటలకు. 

వింటర్‌ ఉత్సవ్‌ మేళా – 2019 
    వేదిక : పీపుల్స్‌ ప్లాజా, నెక్లెస్‌ రోడ్డు 
    సమయం : 12.30 గంటలకు 

జపనీస్‌ మెను – ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక : పార్క్‌ హయత్, హైదరాబాద్‌ 
    సమయం: మధ్యాహ్నం12.30గంటలకు. 

వెడ్డింగ్‌ కలెక్షన్‌ 
    వేదిక : నీరూస్, బంజారాహిల్స్‌ 
    సమయం : ఉదయం 10.30 గంటలకు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా