నేటి ముఖ్యాంశాలు..

24 Nov, 2019 06:36 IST|Sakshi

 హైదరాబాద్‌:  51వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
    నేడు ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు
    నేడు భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్న ఆర్టీసీ జేఏసీ

⇒ ఢిల్లీ: సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర రాజకీయాలు
    పటిషన్‌ దాఖలు చేసిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌
    మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటును సవాల్‌ చేస్తూ పిటిషన్‌
   మూడు పార్టీలకు 144 మందికిపైగా మద్దతు ఉందని వెల్లడి
   ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌
   నేడు బలపరీక్ష నిర్వహించాలని కోరిన మూడు పార్టీలు
   పిటిషన్‌నపై నేడు అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
   నేడు ఉదయం 11.30 కి పిటిషన్‌పై విచారణ జరపనున్న సుప్రీం కోర్టు

⇒ మహారాష్ట్ర:  ఎన్సీపీ శాసనసభాపక్షనేత అజిత్‌ పవార్‌ తొలగింపు
     ఎన్సీపీ నూతన శాసనసభాపక్షనేతగా దిలీప్‌ పాటిల్‌ ఎన్నిక

నగరంలో నేడు

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్నొవేటివ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలిజీ
    వేదిక: బెస్ట్‌ వెస్టర్న్‌ అశోకా, లక్డీకాపూల్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు

ది సండే ఫ్యామిలీ బ్రంచ్‌ 
   వేదిక: ది గోల్కొండ, మాసబ్‌ ట్యాంక్‌
   సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు

ది స్పోర్ట్‌  మెంటల్‌ పారాడాక్స్‌
   వేదిక: స్పోర్ట్ట్స్‌ కోచింగ్‌ ఫౌండేషన్‌, మాసబ్‌ ట్యాంక్‌
   సమయం: ఉదయం 9 గంటలకు

అన్నయయ్య పద సంకీర్తనలు
    వేదిక: ఆనంద్‌ నగర్‌ కమ్యూనిటీ హాల్‌, ఖైరతాబాద్‌
    సమయం: ఉదయం 9 గంటలకు

హంసా రెజువినేషన్‌ ప్రోగ్రాం 
    వేదిక: లమాకాన్‌, బంజారాహిల్స్‌
    సమయం: ఉదయం 9 గంటలకు

యునేకా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
     వేదిక:  లమాకాన్‌, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు

ఇండియన్‌ డాన్స్‌ ఫెస్టివల్‌
    వేదిక:త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
   సమయం: సాయంత్రం 5.30 గంటలకు

స్టెప్‌ఇన్‌ ఔట్‌మూవీ నైట్స్‌- కిడ్స్‌ ఎడిషన్‌
    వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
   సమయం: సాయంత్రం: సాయంత‍్రం 4 గంటలకు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా