నేటి ముఖ్యాంశాలు..

31 Dec, 2019 06:46 IST|Sakshi

తెలంగాణ
హైదరాబాద్‌
న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా నేడు రాత్రి ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు
నేడు రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ఆంక్షలు విధింపు
ఓఆర్‌ఆర్‌పై రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు
లైట్‌ మోటార్‌ వాహనాలకు అనుమతి నిరాకరణ
పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరణ

నేటితో ముగియనున్న తెలంగాణ  సీఎస్‌ పదవీకాలం
పదవీ విరమణ చేయనున్న ఎస్కే జోషి 
సీఎస్‌ రేసులో అజయ్‌ మిశ్రా, సోమేష్‌ కుమార్‌ పేర్లు
మధ్యాహ్నం కొత్త సీఎస్‌ను ప్రకటించనున్న ప్రభుత్వం

నేటితో తెలంగాణలో ముగియనున్న ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు
మర్చి4 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం
 మర్చి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌:
⇒ నేడు విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన
ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూఇయర్‌ వేడుకలు
నేడు రాత్రి 7.40కి న్యూఇయర్‌ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

జాతీయం:
⇒ ఢిల్లీ: నేడు ఆర్మీ చీఫ్‌గా రిటైర్‌ కానున్న బిపిన్‌ రావత్‌
⇒ దేశ మొట్టమొదటి రక్షణ  బలగాల అధిపతిగా జనరల్‌ బిపిన్‌ రావత్‌ను కేంద్రప్రభుత్వం నియమించింది.
⇒  ఈ నిమామకం డిసెంబర్‌31( నేటి) నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. 

⇒ పాన్‌  కార్డుతో ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపు
⇒ 2020 మర్చి వరకు గడువు పొడిగించిన కేంద్రం

హైదరాబాద్‌:

⇒ న్యూఇయర్‌ సందర్భంగా మెట్రో ప్రత్యేక సర్వీసులు
⇒ నేడు రాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సేవలు
 మద్యం సేవించిన వారికి మెట్రోలో అనుమతి
⇒ ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని మెట్రో అధికారుల సూచన

⇒ నేడు నాంపల్లి ఎగ్జిబిషన్‌పై హైకోర్టులో విచారణ
పూర్తి వివరాలతో అఫిడవిట్‌ సమర్పించనున్న ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు

⇒ న్యూఇయర్‌ సందర్భంగా ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లు
⇒ అర్ధరాత్రి 1.15కి లింగంపల్లి- హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌
⇒ అర్ధరాత్రి 1.30కి లింగంపల్లి- ఫలక్‌నుమ ఎంఎంటీఎస్‌

 నేడు గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్‌ నేతలు
 తిరంగ ర్యాలీ అనుమతివ్వలేదని ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్‌

నగరంలో నేడు
కళామిత్ర పురస్కారాలు 
    వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ,చిక్కడపల్లి 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
⇒ డ్యాన్స్‌ ఆఫ్‌ ది డికేడ్‌ : న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ 
    వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం: రాత్రి 8 గంటలకు 
ట్యూస్‌ డే కార్పొరేట్‌ నైట్‌ 
    వేదిక: 10 డౌనింగ్‌ స్ట్రీట్, బేగంపేట్‌ 
    సమయం: రాత్రి 8 గంటలకు 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ లోని కార్యక్రమాలు 
మోహిని అట్టం క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 4:30 గంటలకు 
కరాటే క్లాసెస్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
యోగా ఫర్‌ సీనియర్స్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
వేదిక: శిల్పారామంలోని కార్యక్రమాలు 
  కూచిపూడి డ్యాన్స్‌ రెక్టికల్‌  
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
భరత నాట్యం డ్యాన్స్‌ రెక్టికల్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
టేస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: హరేకృష్ణ గోల్డెన్‌ టెంపుల్, బంజారాహిల్స్‌ 
    సమయం: రాత్రి 7–30 గంటలకు 
ఫెస్టివ్‌ సీజన్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: మరియట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ 
    వేదిక: ఎన్టీఆర్‌ స్టేడియం 
    సమయం: ఉదయం 10 గంటలకు 
వింటర్‌ షాపింగ్‌ ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌  
    వేదిక: ప్రసాద్‌ మల్టీప్లెక్స్,  
    సమయం: ఉదయం 11 గంటలకు 
ఈవెనింగ్‌ బఫెట్‌ 
    వేదిక: లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, 
    శామీర్‌పేట్‌ 
    సమయం: రాత్రి 7–30 గంటలకు 
పక్కా హైదరాబాద్‌ – బిగ్గెస్ట్‌ షాపింగ్‌ కార్నివాల్‌ 
    వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరాతాబాద్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
సిల్క్‌ కాటన్‌ ఎక్స్‌ పో, ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌ 
    వేదిక: శ్రీ సత్య సాయి నిగమాగమం,శ్రీ నగర్‌ కాలనీ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, 
    రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 9–30 గంటలకు 
స్టేట్‌ లెవల్‌ ఇంజినీరింగ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 
    వేదిక: సీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, సికింద్రాబాద్‌ 
    సమయం:ఉదయం 8 గంటలకు 
నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: గ్యాలరీ స్పేస్, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్,సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
కీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: గ్లోకల్‌ జంక్షన్,జూబ్లీహిల్స్‌  
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
డక్‌ టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌  
    వేదిక: చైనా బిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ – లంచ్‌ ఆండ్‌ డిన్నెర్‌ 
    వేదిక: ఐటీసీ కాకతీయ, బేగంపేట్‌ 
    సమయం:  మధ్యాహ్నం 12 గంటలకు 
ఆల్‌ ఇండియా క్రాఫ్టస్‌ మేళా  
    వేదిక: శిల్పారామం 
    సమయం: సాయంత్రం 5 గంటలకు 
టాలెంట్‌ హంట్‌ – నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
    వేదిక: జోయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ
   రోడ్‌ నం.13, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
లాంగెస్ట్‌ వింటర్‌ ఫెస్ట్‌ 
    వేదిక: రామోజీ ఫిల్మ్‌ సిటీ 
    సమయం: ఉదయం 9 గంటలకు  

మరిన్ని వార్తలు