నేటి ముఖ్యాంశాలు..

4 Jan, 2020 07:18 IST|Sakshi

తెలంగాణ: 

నేడు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జేఏసీ ధర్నా
ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాకు అనుమతించిన పోలీసులు
ధర్నాలో వెయ్యి మంది పాల్గొనే అవకాశం

మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో నేడు టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక సమావేశం

భాగ్యనగరంలో నేడు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆత్మీయ సన్మానం
సమయం : సాయంత్రం 4 గంటలకు
వేదిక: జలవిహార్, నెక్లెస్‌రోడ్‌

గోల్కొండ ఫోర్ట్‌– ది మాన్యుమెంట్‌
సమయం : ఉదయం 5.30 గంటలకు
వేదిక : గోల్కొండ ఫోర్డ్, హైదరాబాద్‌

రోడ్‌ మ్యాప్‌– 2020
సమయం : ఉదయం 5.30 గంటలకు
వేదిక : టీఎస్‌ఐఐసీ పార్క్, హైటెక్‌ సిటీ

హాఫ్‌ డే వర్క్‌షాప్‌ ఆన్‌ లెర్నింగ్‌ డిజబిలిటీస్‌
సమయం : ఉదయం 9.00 గంటలకు
వేదిక : పారామౌంట్‌ హిల్స్, జూబ్లీహిల్స్‌ 

దర్బార్‌ ఫ్రీ రిలీజ్‌
సమయం : సాయంత్రం 6 గంటలకు
వేదిక : శిల్పారామం, మాదాపూర్‌

వివేక్‌ మురళీధరన్‌ లైవ్‌
సమయం : ఉదయం 5.30 గంటలకు
వేదిక : టీఎస్‌ఐఐసీ పార్క్‌. హైటెక్‌ సిటీ

లాట్‌ ఒన్‌ డే వర్క్‌షాప్‌
సమయం : మధ్యాహ్నం 4.30 గంటలకు
వేదిక:యురేకాకోర్ట్‌ కాంప్లెక్స్,అమీర్‌పేట.

కవరేజ్‌ 2020
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు
వేదిక : కత్రియ హోటల్, సోమాజీగూడ

క్యామెడీ జంక్షన్‌
సమయం : రాత్రి 7.00 గంటలకు
వేదిక : వెంకటగిరి, జూబ్లీహిల్స్‌

పబ్లిక్‌ స్పీకింగ్‌ ఫర్‌ చిల్డ్రన్స్‌
సమయం : సాయంత్రం 5.00 గంటలకు
వేదిక : మజీద్‌ బండ, కొండాపూర్‌

బిజినెన్‌ మీట్‌ టు మేక్‌ యువర్‌సెల్ఫ్‌ నెట్‌వర్త్‌ 
సమయం : ఉదయం 8.30 గంటలకు
వేదిక : బంజారాహిల్స్,హైదరాబాద్‌.  

మరిన్ని వార్తలు