నేటి ముఖ్యాంశాలు..

15 Feb, 2020 06:55 IST|Sakshi

తెలంగాణ
నేడు తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలు
ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌
నేటి నుంచి బియ్యం కార్డుల పంపిణి చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటన

జాతీయం:
నేటి నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు, మార్చి 20 వరకు కొనసాగనున్న పరీక్షలు

భాగ్యనగరంలో నేడు :
మొబైల్‌ బయోడైవర్సిటీ ఫెస్టివల్‌ ముగింపు వేడుక
వేదిక : ప్రెస్‌ క్లబ్, సోమాజీగూడ
సమయం : ఉదయం 11.00 గంటలకు

మహిళలపై ఆగని అత్యాచారాలు.. 
మహిళా సాధికారతకు సవాళ్లు రౌండ్‌ టేబుల్‌ సమావేశం
వేదిక : రాజ్‌ బహుదూర్‌ హాల్‌
సమయం : ఉదయం 11.00 గంటలకుమేఘన చిట్టినేని

భరతనాట్యం ఆరంగేట్రం
వేదిక : రవీంద్రభారతి
సమయం : సాయంత్రం 6.00 గంటలకు

ఐఎస్‌సి అండ్‌ టీటీపై మీటింగ్‌ 288 ఎడ్యుకేషన్‌ సెషన్‌
వేదిక : మజీద్‌ బండ, కొండాపూర్‌
సమయం : మధ్యాహ్నం 3 గంటలకు

డినో వరల్డ్‌ డైనోసర్‌ పార్క్‌
వేదిక : డైనోసర్‌ పార్క్,అబ్దుల్లాపూర్‌ మెట్‌
సమయం : రాత్రి 6.30 గంటలకు

గోవా గిల్‌ – హైదరాబాద్‌
వేదిక : ది పార్క్‌ హోటల్, సోమాజీగూడ
సమయం : రాత్రి 7.30గంటలకు

మిస్‌ అండ్‌ మిసెస్‌ బెల్లెజా హైదరాబాద్‌ 2020
వేదిక : హోటల్‌ కంపోటెల్, బంజారాహిల్స్‌
సమయం : మధ్యాహ్నం 2.00 గంటలకు

మ్యూచువల్‌ ఫండ్స్‌ అవేర్‌నెస్‌ సదస్సు 
వేదిక : హంస్పైర్‌ ప్లాజా హోటల్, లక్డీకాపూల్‌
సమయం : సాయంత్రం 4 గంటలకు

సాక్ష్యం 2020 వ్యాల్‌డిక్టరీ ఫంక్షన్‌
వేదిక : హోటల్‌ స్కేర్‌ , సికింద్రాబాద్‌
సమయం : ఉదయం 11.00 గంటలకు

అపోలో కేన్సర్‌ కాన్‌క్లేవ్‌
వేదిక : హెచ్‌ఐసీసీ, మాదాపూర్‌
సమయం : రాత్రి 7.30 గంటలకు

హిందీ క్లాసెస్‌
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌
సమయం: సాయంత్రం 4 గంటలకు 

డి’ సైర్‌ – ఎగ్జిబిషన్స్‌
వేదిక:తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10 గంటలకు

అపోలో కేన్సర్‌ కాన్‌క్లేవ్‌, కేన్సర్‌ సీఐ కాన్ఫరెన్స్‌
వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌
సమయం: ఉదయం 9 గంటలకు

సీ ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక: అబ్సల్యూట్‌ బార్బెక్యూ, రోడ్‌ నం.1, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు

ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్, మాదాపూర్‌
సమయం: ఉదయం 11 గంటలకు

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్,  నాంపల్లి
సమయం: ఉదయం 10 గంటలకు

పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌
సమయం: మధ్యాహ్నం 2:30 గంటలకు

ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌
వేదిక: తాజ్‌ డెక్కన్, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు

వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌
వేదిక: పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10:30 గంటలకు  

మరిన్ని వార్తలు