నేటి ముఖ్యాంశాలు..

17 Feb, 2020 06:54 IST|Sakshi

తెలంగాణ
హైదరాబాద్‌: నేడు జలవిహార్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకులు

నేటి నుంచి రెం‍డు రోజుల పాటు హైదరాబాద్‌లో 17వ బయో ఏషియా సదస్సు
టూర్‌ ఫర్‌ టుమారో నినాదంతో బయో ఏషియా సదస్సు

నేడు ఇందిరాపార్క్‌లో కాంగ్రెస్‌ ధర్నా 
రిజర్వేషన్ల పై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ధర్నా చేయనున్న కాంగ్రెస్‌

ఆంధ్రప్రదేశ్‌
నేటి నుంచి కొత్త పెన్షన్‌ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేయనుంది.
గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్‌ కార్డులను పంపిణి చేయనున్నారు.
నేటి నంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు గ్రామ వాలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణి చేయనున్నట్లు తెలిపారు

 చిత్తూర్‌: ఆరేళ్ల చిన్నారి వర్షిత హత్య కేసుపై నేడు తుది తీర్పు

రాష్ట్రం పై కేంద్రం అనుసరిస్తున్న వివక్షకు నిరసనగా నేడు కలెక్టరేట్ల ఎదుట వామపక్షాల ధర్నా
 

భాగ్యనగరంలో నేడు :
డ్యాన్స్‌ ప్రోగాం బై బంగారు తెలంగాణ ఫోక్‌ అసోసియేషన్‌
వేదిక: రవీంద్ర భారతి
సమయం: ఉదయం 9 గంటలకు

కంప్యూటర్‌ క్లాసెస్‌
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు

ఒడిస్సీ : ది లిటరరీ ఫెస్టివల్‌
వేదిక: విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ( వీబీఐటీ)
సమయం: ఉదయం 10 గంటలకు

యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌ ఫర్‌ ఆర్‌వైటీ 200 బై యోగా అల్యన్స్‌
వేదిక: అనాహత యోగా జోన్, కొత్తగూడ
సమయం: ఉదయం 11:30 గంటలకు

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆండ్‌ ఎక్స్‌ పో ఆన్‌ వాటర్, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌
వేదిక: హోటల్‌ మనోహర్, బేగంపేట్‌
సమయం: ఉదయం 10 గంటలకు

హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌ బై వీవర్స్‌ అసోసియేషన్‌
వేదిక: ఎన్‌ఎస్‌ఐసీ లిమిటెడ్,

శ్రీ దత్తసాయి కాంప్లెక్స్, ముషీరాబాద్‌
సమయం: ఉదయం 11 గంటలకు

ఆస్కార్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ :ఆస్కార్‌ నామినేటెడ్‌ మూవీస్‌
వేదిక: పీవీఆర్‌ సినిమాస్, కూకట్‌పల్లి
సమయం: రాత్రి 7:30 గంటలకు

ప్రత్యక్ష కారణ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ
సమయం: ఉదయం 11 గంటలకు

వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌
వేదిక: పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌
సమయం: ఉదయం 10:30 గంటలకు

ఫీస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌
వేదిక: షెర్టాన్‌ హైదరాబాద్‌ హోటల్, గచ్చిబౌలి
సమయం: సాయంత్రం 6:30 గంటలకు

అకాడమీ అవార్డ్స్‌– 2019
వేదిక: హార్డ్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు

ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌
సమయం: రాత్రి 7 గంటలకు

చెస్‌ వర్క్‌షాప్‌
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 


 

మరిన్ని వార్తలు