నేటి ముఖ్యాంశాలు..

8 Feb, 2020 06:33 IST|Sakshi

తెలంగాణ:

మెట్రో పరుగులు
 ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
 జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోలో ప్రయాణం
 ఈ మార్గంలో 13 నిమిషాల్లో జర్నీ పూర్తి
 నేటి  నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి..

 మేడారం.. జనసంద్రం
 కన్నుల పండువగా కొనసాగుతున్న మహా జాతర 
 వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ, సీఎం కేసీఆర్‌
 నేడు జనం నుంచి వనంలోకి దేవతలు

ఆంధ్రప్రదేశ్‌: 

► నేడు తూర్పు గోదావరి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన
► రాజమండ్రిలో ‘ దిశ’  పోలీసు స్టేషన్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్‌
► ఉదయం 10. 30కి దిశ పోలీసు స్టేషన్‌ ప్రారంభించనున్న సీఎం జగన్‌ 

 ఏపీలోనే కియా
 అనంపురం నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారు చేస్తాం
  సీఎం జగన్‌ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం
 మంత్రి గౌతమ్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో విలేకర్లలతో మాట్లాడిన జీఎం సన్‌ ఉక్‌ వాంగ్‌

 నేటి నుంచి ‘ బెలుం’  ఉత్సవాలు
 కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గుహల ఉత్సవాలు
► ఈ నెల 8, 9 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం

జాతీయం:

 నేడే ఢిల్లీ పోలీంగ్‌
 ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్‌
 షహీన్‌బాగ్‌లో కట్టదిట్టమైన భద్రత
 మొత్తం స్థానాలు : 70
 మొత్తం ఓటర్లు : 1. 47 కోట్లు
 బరిలో ఉన్న అభ్యర్థులు: 672
 పోలింగ్‌ బూత్‌లు : 13, 750

స్పోర్ట్స్‌
► నేడు న్యూజిలాండ్‌తో రెండో వన్డే
► ఉదయం గం. 7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌ -1 లో ప్రత్యేక్ష ప్రసారం  
 

నగరంలో నేడు

► శ్రీనివాస కళ్యాణం  – హరికథగానం   
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
►   క్లాసికల్‌ మ్యుజిక్‌   
    వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
►  కంప్యూటర్‌ క్లాసెస్‌ 
    వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం 6 గంటలకు 
►  హైదరాబాద్‌ పారిశ్రామిక వేత్తలతో సమావేశం 
    వేదిక: రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ హైదరా    బాద్‌  
    సమయం: ఉదయం 8 గంటలకు 
► యోగా టీచర్‌ ట్రైనింగ్‌ క్లాసెస్‌  
    వేదిక: అనంత యోగా జోన్, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11–30 గంటలకు 
► బ్లాక్‌ బస్టర్‌ ఫ్రైడే విత్‌ డీజే అజయ్‌ 
    వేదిక: గ్లోకల్‌ జంక్షన్, కొండాపూర్‌ 
    సమయం:  రాత్రి 9–30 గంటలకు 
► బేసిక్‌ హిందీ ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
  
 వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
    సమయం: సాయంత్రం4 గంటలకు 
►  12వ ఏసియా ఫసిఫిక్‌ మైక్రోస్కోపీ కాన్ఫరెన్స్‌– 2020 
    వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
►  ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ మిషన్‌ లెర్నింగ్‌ , సెక్యూరిటీ, కుడ్‌ కంప్యూటింగ్‌ 
    వేదిక: వర్దమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
►  విన్‌ నవ్‌ – ఆన్వల్‌ ఇంగర్‌ – వర్సిటీ ఫెస్ట్‌ 
    వేదిక: సీఎంఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
► హ్యాపినెస్‌ ప్రోగ్రాం – వర్క్‌షాప్‌ విత్‌ సుదర్శన్‌ కియా 
    వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌ సిటీ 
    సమయం: ఉదయం 7 గంటలకు 
►  హై లైఫ్‌ – ఎగ్జిబిషన్‌ బై 250 డిజైనర్స్‌ 
    వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
►   ప్రమాణ– 2020 – ఇంటర్‌ కాలేజ్‌ /యూనివర్సిటీ ఫెస్ట్‌ 
    వేదిక: గీతం యూనివర్సిటీ, పటాన్‌చెరు 
    సమయం: ఉదయం 10 గంటలకు 
► అష్టభుజి – ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌   
    వేదిక: గ్యాలరీ 78, కొత్తగూడ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
► ఫెసిలిటీ 2020 – అడ్వంచర్‌ ఫెస్ట్‌ 
    వేదిక: ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్, గచ్చిబౌలి 
    సమయం: మధ్యాహ్నం 2 గంటలకు 
► లైవ్‌ సర్జికల్‌ వర్క్‌షాప్‌   
    వేదిక: హైదరాబాద్‌ మర్యట్‌ హోటల్, కన్వెన్షన్‌ సెంటర్, సికింద్రాబాద్‌ 
    సమయం: ఉదయం 8 గంటలకు 
► ఇగ్నైట్‌ 2020 – ఆన్వల్‌ సోషల్‌ ఫెస్ట్‌ 
    వేదిక: బిట్స్‌ – పిలాని  (హైదరాబాద్‌ క్యాంపస్‌), శామీర్‌పేట్‌ 
    సమయం: ఉదయం 9 గంటలకు 
►   కే సర్కిల్‌ నాన్‌ కాంపిటేటివ్‌ క్విజ్‌ 
    వేదిక: లమాకాన్, బంజారాహిల్స్‌ 
    సమయం: సాయంత్రం 4–30 గంటలకు 
►  కంపోస్టర్స్‌ ఎక్స్‌పో– 2020 
    వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
    సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
►  కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: రంగ్‌మంచ్‌ (డ్యాన్స్‌స్కూల్స్‌), హిమాయత్‌ నగర్‌ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 
► కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    వేదిక: రవీంద్ర భారతి 
    సమయం: రాత్రి 8 గంటలకు 
 సీ ఫుడ్‌ ఫెస్టివల్‌ 
    వేదిక: అబ్సల్యూట్‌ బార్, 
    రోడ్డు నం.1, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
► ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  
    వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
    సమయం: ఉదయం 11 గంటలకు 
► పబ్లిక్‌ స్పీకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
    సమయం: మధ్యాహ్నం 2–30 గంటలకు 
►  ఆస్ట్రేలియన్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ 
    వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10 గంటలకు 
► వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌  
    వేదిక: పార్క్‌ హయత్, రోడ్‌ నం.2, బంజారాహిల్స్‌ 
    సమయం: ఉదయం 10–30 గంటలకు 
►  ఆన్‌ ది ఏష్యన్‌ గ్రిల్‌ 
    వేదిక: షెరటాన్‌ హోటల్, గచ్చిబౌలి 
    సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

>
మరిన్ని వార్తలు