నేటి ముఖ్యాంశాలు..

9 Feb, 2020 06:30 IST|Sakshi

తెలంగాణ:
నేడు తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎన్నికలు
బ్యాలెట్‌ పద్ధతిలో జరగనున్న ఓటింగ్‌
మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు పోలింగ్‌, అనంతరం ఫలితాలు
అధ్యక్ష పదవి కోసం జయేష్‌ రంజన్‌, రంగారావు మధ్య పోటీ
 ప్రధాన కార్యదర్శి పదవికి జగన్‌మోహన్‌రావు, జగదీష్‌ యాదవ్‌ మధ్య  పోటీ

ఆంధ్రప్రదేశ్‌:
 ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌
 చంద్రబాబు హయంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా  పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు
 భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలు
ఉద్యోగ నియమావళిని ఉల్లంఘించినందుకు సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం

 నేడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

స్పోర్ట్స్‌
► నేడు అండర్‌- 19 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌
► బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్‌
► మధ్యాహ్నం 1: 30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

►  నేడు బుష్‌ఫైర్‌ క్రికెట్‌ మ్యాచ్‌
►  ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం మ్యాచ్‌
►  కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న పాంటింగ్‌,  గిల్‌క్రిస్ట్‌
► బుష్‌ ఫైర్‌ మ్యాచ్‌ల కోచ్‌గా వ్యవహరిస్తున్న సచిన్‌

అంతర్జాతీయం:
►  చైనాలో 804కు చేరిన కరోనా వైరస్‌ మృతుల సంఖ్య
►  37,155 కేసులు నమోదు, 6వేల మంది పరిస్థితి విషయం

నగరంలో  నేడు
► 
కల్చరల్‌ ఫెస్టివల్‌ 2020 బై హైదరాబాద్‌ జిందాబాద్‌
వేదిక: రవీంద్ర భారతి
సమయం: సాయంత్రం 5: 30 గంటలకు

► మ్యూజిక్‌ కాన్సర్ట్‌
వేదిక: భారతీయ విద్యాభవన్‌ ( కల్చరల్‌ వెన్యూ), బషీర్‌బాగ్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు

► అవేర్‌నెస్‌ వాక్‌ బై లెప్రా సొసైటీ
వేదిక: నెక్లెస్‌ రోడ్డు
సమయం: ఉదయం 8 గంటలకు

 ఫ్యాషన్‌ ఫెస్టా
వేదిక: తాజ్‌ డక్కన్‌, బంజారాహిల్స్‌
సమయం: రాత్రి 7 గంటలకు

 ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌
వేదిక: వివంతా బై తాజ్‌, బేగంపేట
సమయం: ఉదయం 11 గంటలకు

మరిన్ని వార్తలు