‘మనస్వినికి ప్లాస్టిక్‌ సర్జరీ చేశాం’

10 Jul, 2019 12:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మనస్విని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరో నాలుగు, ఐదు రోజుల్లో ఆమె కోలుకునే అవకాశం ఉందని వెల్లడించారు. గొంతు భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఎక్కువ రక్తస్రావం జరిగిందన్నారు. మెడ భాగం కట్ అయినందున ప్లాస్టిక్ సర్జరీ చేశామని డాక్టర్‌ గౌతమ్‌రెడ్డి తెలిపారు. మనస్వికి 5 ప్యాకెట్ల బ్లడ్ ఎక్కించామని మల్టిపుల్ సర్జరీలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇంకా చికిత్స కొనసాగుతోందన్నారు. నిన్నటి కంటే మనస్వి ఆరోగ్యం మెరుగైందన్నారు. ఐనా ఇంకో 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు.

(చదవండి : నమ్మించి గొంతుకోశాడు)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు

చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

150 మంది చిన్నారులకు విముక్తి​

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

ఏటీఎం దొంగలు దొరికారు 

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి...

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

‘గురుకులం’ ఖాళీ!

ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు 

‘ఎస్‌ఐ రేణుక భూమి వద్దకు వెళ్లకుండా బెదిరిస్తుంది’

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

చాలా మంది టచ్‌లో ఉన్నారు..

‘ఆలంబాగ్‌’ ఏమైనట్టు!

ఇంటికే మొక్క

‘క్యాష్‌లెస్‌’ సేవలు

కాంగ్రెస్‌ టు బీజేపీ.. వయా టీడీపీ, టీఆర్‌ఎస్‌

ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య

పరిమళించిన మానవత్వం

ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’

ఒకే రోజులో ట్రిపుల్‌ సెంచరీ

ట్రిబుల్‌..ట్రబుల్‌

పెబ్బేరులో మాయలేడి..!

వైఎంసీఏలో ఫుడ్‌ పాయిజన్‌

పూడ్చిన శవాలను కాల్చేందుకు యత్నం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’