సాహిత్యం ఉద్యమానికి ఊపిరైంది 

30 Sep, 2019 04:44 IST|Sakshi

మరసం 32వ వార్షికోత్సవంలో మంత్రి హరీశ్‌

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): తెలంగాణ ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించిందని, వెయ్యి ప్రశ్నలకు కేవలం ఒక కవిత, పాటతో మన కవులు, కళాకారులు జవాబు ఇచ్చారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పట్టణం లో నిర్వహించిన మంజీర రచయితల సంఘం (మరసం) 32వ వార్షికోత్సవ సభకు ఆయన హాజరై మరసం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

మంజీరా నది ప్రవహించినట్లుగా మరసం సభ్యులు తమ కవితలు, రచనలు, కళలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. ఉద్యమంలో మరసం సభ్యులు కీలక పాత్ర పోషించి, ఉద్యమానికి ఊపిరిలూదారన్నారు. యాచించడం కాదు శాసించి తెలంగాణ సాధించుకోవాలని నాడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అన్న మాట ప్రజల్లో చొచ్చు కెళ్లిందన్నారు.

రాష్ట్రాలు విడిపోతే సంక్షోభాలు వస్తాయని అంటూ ఉద్యమాన్ని నీరుగారుస్తున్న వేళలో ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న ఇద్దరు విడిపోతే భూగోళం బద్దలవుతదా అనే వాక్యంతో వెయ్యి మందికి సమాధానం చెప్పారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను అనేక మంది హేళన చేసినపుడు, నాడు సిపాయిల తిరుగుబాటు విఫలమైనప్పుడు అలాగే ఉంటే నేడు స్వతంత్ర భారత్‌ సిద్ధించేదా అని రాసిన కేసీఆర్‌ పాట ప్రజల్లోకి బలంగా వెళ్లిందన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐఎంఎస్‌ స్కాం.. రంగంలోకి ఇంటెలిజెన్స్‌ 

తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తా: గవర్నర్‌ 

పాఠశాలలకో రేటింగ్‌

‘లైట్‌’ తీస్కోవద్దుఎల్‌ఈడీ.. కీడు!

పండక్కి బండెక్కలేమా?

మీ డాక్టరేట్లను  రుజువు చేసుకోండి

యూరియా  కోసం పడిగాపులు

నిండు గర్భిణి.. ఏడు కిలోమీటర్లు

వివాదంలో మంత్రి మేనల్లుడు. కాపురానికి తీసుకెళ్లడంలేదు

ఈనాటి ముఖ్యాంశాలు

డీజేఎస్‌ కార్యాలయం వద్ద  పోలీసులు మొహరింపు 

నిరంతర శ్రమతోనే గొప్ప లక్ష్యాలు సాధ్యం

హైదరాబాద్‌లో ఆస్తులమ్ముతున్న కేసీఆర్‌ : భట్టి

ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు!

డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

దసరా ముందు ఝలక్‌.. ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌

‘సీఎం కేసీఆర్‌ చొరవతో సన్నబియ్యం’

తన నివాసంలో బతుకమ్మ ఆడిన కవిత

కబ్జాలకు ‘ఖద్దరు’ నీడ

పత్తి రైతుల కష్టం దళారుల పాలేనా?

తిరిగొచ్చిన చెల్లెండ్లు

నోరు పారేసుకున్న సర్పంచ్‌ 

సీఎం కేసీఆర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు 

మీరు హార్ట్‌ హీరోలు అవొచ్చు

‘జాగృతి’ బతుకమ్మ వేడుకలు 

కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్‌ 

విమానంలో మహిళకు పురిటినొప్పులు 

ఫ్లైవీల్‌ టెక్నాలజీతో చౌక విద్యుత్‌ 

అమరుల స్మృతివనమేది?: కోదండరాం

అక్కడ రద్దు.. ఇక్కడ స్పెషల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాపీడేస్‌లాంటి సినిమా

17 కథలు రెడీగా ఉన్నాయి

మోత మోగాల్సిందే

భాగ్యనగర వీధుల్లో...

కాల్‌ సెంటర్‌లో ఏమైంది?

బిల్‌గా బాద్‌షా?