వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణకు చర్యలు

26 Nov, 2019 04:46 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌: హైదరాబాద్‌లోని వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణకు తగిన మాస్టర్‌ ప్లాన్‌ అవసరమని, దీనికి గానూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు. సోమవారం బేగంపేట్‌లోని మెట్రో భవన్‌లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణను అర్థం చేసుకోవడం అనే అంశంపై మున్సిపల్‌ పరిపాలన శాఖ సహకారంతో యునెస్కో, ఆగా ఖాన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఇది రెండు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అర్వింద్‌ మాట్లాడుతూ.. వారసత్వ నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రణాళికాబద్ధమైన విధానం అవసరమన్నారు.

హైదరాబాద్‌లో 26 హెరిటేజ్‌ నిర్మాణాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. చార్మినార్,లాడ్‌బజార్, మక్కా మసీద్, సర్దార్‌ మహల్, చౌమహుల్లా ప్యాలస్‌ తదితర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక ‘టూరిస్ట్‌ వాక్‌ వే’ను రూపొందించే యోచన ఉందన్నారు. సృజనాత్మకత, పచ్చటి నగరాల నిర్మాణం తదితర అంశాలపై ఢిల్లీలోని యునెస్కోకు చెం దిన సాంస్కృతిక విభాగం ప్రతిని«ధి జునీహాన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో ఆగాఖాన్‌ ట్రస్టుకు చెందిన ప్రశాంత్‌ బెనర్జీ, పరిరక్షణ ఆర్కిటెక్ట్‌ పరోమిత దేసార్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నాలా’ ఫీజులపై దృష్టి

పోలీసులు వేధిస్తున్నారు

న్యాయబద్ధంగా వ‍్యవహరించాలి 

సమ్మె విరమణ హర్షణీయం: జగ్గారెడ్డి 

సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి: చాడ 

నేరపరిశోధనలో నంబర్‌ వన్‌!

ఆర్టీసీ లిక్విడేషన్‌కు కేంద్రం అనుమతి అవసరం 

ఆర్టీసీ కార్మికుని ఆత్మహత్యాయత్నం

అనుభవం లేనివారు బస్సులు నడిపారు

డిసెంబర్‌ నుంచే యాసంగికి నీళ్లు

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడదాం: కోదండరాం 

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోండి 

వ్యాధులకు లోగిళ్లు

పల్లెకింకా పాకాలె..

‘తెలంగాణకు ఉల్లి పంపండి’

కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదు: సునీల్‌ శర్మ

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే పదోన్నతులు

నైట్‌ ట్రైన్స్‌లో ఎస్కార్ట్‌ పెంచాలి: జీఎం 

ఫిబ్రవరి 5 నుంచి మేడారం జాతర

పోటెత్తిన పత్తి

సమ్మె విరమించి విధుల్లో చేరుతాం

టీఎస్‌ పోలీస్‌ వెల్ఫేర్‌ ఇన్‌చార్జిగా సంతోష్‌మెహ్రా 

ప్రపంచ ప్రమాణాలతో అటవీ విద్య

కృష్ణా, గోదావరి బోర్డుల్లో  అడ్మినిస్ట్రేటివ్‌ సభ్యుడిగా సోమేశ్‌ కుమార్‌ 

కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

నాణ్యత అక్కర్లేదా..?

దేశానికే రోల్‌మోడల్‌ తెలంగాణ

5 సెకన్లలో ‘టోల్‌’ దాటొచ్చు!

నకిలీ పట్టేస్తా!

‘ఆర్టీసీని తాకట్టుపెట్టి, కేసీఆర్‌కు అమ్ముడుపోయారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టైటిల్‌ కొత్తగా ఉంది

నిర్మాతగా తొలి అడుగు

బాలీవుడ్‌ లేడీస్‌

చైతూ కోసం 1000 మెట్లు మోకాలిపై..

‘జబర్దస్త్‌లోకి రావడానికి అతనే కారణం’

కంగనా నిర్మాతగా ‘అపరాజిత అయోధ్య’