ఆవిష్కరణల ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం!

26 Jul, 2019 08:16 IST|Sakshi
రాష్ట్ర పరిశీలకులు సిమ్రాన్‌ మెహదిరట్టాతో సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి

సాక్షి, మెదక్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శనకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్‌ కలెక్టరెట్‌లో రాష్ట్ర పరిశీలకులు సిమ్రాన్‌ మెహదిరట్టాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ ఆదేశాల మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆవిష్కరణల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రతీ ఇంట్లో ఒక ఇన్నోవేటర్‌ ఉంటారని, అలాంటి వారికి ఇదొక సువర్ణావకాశమన్నారు. పాఠశాల, కళాశాలస్థాయి విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, వ్యవసాయదారులు, ఇతర రంగాలలో పనిచేసేవారు, శాస్త్రీయ అవగాహన కలిగిన ఎవరైనా తమ ఆలోచనలను, ఆవిష్కరణలకు సంబంధించిన వీడియో, ఐదు వ్యాక్యాలు, పంపేటువంటి వ్యక్తి పేరు, ఇతర వివరాలను 9100678543 నంబర్‌కు వాట్సప్‌ ద్వారా పంపించాలన్నారు. అలా పంపినవారిలో తెలంగాణా రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ వారు ఎంపిక చేసినవారు ఆగస్టు 15న జరిగే ప్రదర్శనలో ప్రదర్శించవచ్చని తెలియజేశారు. ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అధికారికి సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్‌ అధికారి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇతర సమాచారం కోసం 8328599157 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. 

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రేషన్‌ దుకాణాల్లో  డిజిటల్‌ సేవలు 

‘పాపాలాల్‌’కు పరీక్షే..!

బువ్వ కోసం అవ్వ ధర్నా

విసిగి.. వేసారి.. వీఆర్‌ఏ ఆత్మహత్య

ప్రతిఘటన పోరాటాలే శరణ్యం 

గేమ్స్‌తో సామాజిక చైతన్యం

ఆటో కాదు.. ఈటో!

ఇంద్రగంటి కన్నుమూత

ఫీజు తక్కువ.. నాణ్యత ఎక్కువ..

చిన్నారిపై కామెంట్‌..14 నెలల జైలు..!

సెవెన్‌.. హెవెన్‌

అసెంబ్లీ భవనాల్ని ఖాళీ చేయాలని ఆర్‌ అండ్‌ బీ చెప్పిందా? 

‘అర్బన్‌ పార్కుల ఏర్పాటుకు ప్రాధాన్యం’

ఈనాటి ముఖ్యాంశాలు

అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఫైర్‌

‘ఎర్రమంజిల్‌’ వారసత్వ భవనం కాదు..

స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్‌ తలాక్‌?!

హుస్నాబాద్‌ సర్కారీ ఆస్పత్రికి జబ్బు!

రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులు

హంగులకే కోట్లు ఇస్తున్నారు

‘పాకిస్తాన్‌ దాడిని వాడుకొని మోదీ గెలిచారు’

ఇంటికి చేరిన ‘టింగు’

మరింత ప్రియం కానున్న మద్యం

కన్నపేగును చిదిమి.. కానరాని లోకాలకు

కేటీఆర్‌ స్ఫూర్తితో..

ఉస్మానియాను ‘ఆన్‌లైన్‌’ చేశా

కమలాకర్‌ వర్సెస్‌ కమలాసన్‌

రాబందును చూపిస్తే లక్ష నజరానా

రోహిత్‌రెడ్డికి ఇదే ఆఖరి పదవి

ఇండియాకు వస్తాననుకోలేదు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో