ఎమ్మెల్యేను అడ్డుకున్న మిడ్‌మానేరు నిర్వాసితులు

26 Aug, 2019 15:26 IST|Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు మిడ్‌మానేరు నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమ డిమాండ్లను పరిష్కరించిన తర్వాతే ముందుకు కదలాలంటూ కొదురుపాక, నీలోజిపల్లి నిర్వాసితులు సోమవారం ఆయన్ను అడ్డుకున్నారు. ఇళ్లకు రూ.5,40,000 అందించడంతోపాటు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు కటాఫ్‌ డేట్‌ లేకుండా కుటుంబ పరిహారం ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు.

నిర్వాసితులకు రావాల్సిన పరిహారం ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే రవిశంకర్‌ హామీ ఇచ్చినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించకపోతే ఈ నెల 30న కలెక్టరేట్‌ ముందు మహాధర్నా చేపడతామని నిర్వాసితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఎస్సై చిత్రహింసలు: ఢిల్లీలో ఫిర్యాదు

కేసీఆర్‌.. మాతో రండి. చూసొద్దాం

ప్రేమ వేధింపులకు బలైన బాలిక

‘మంత్రి ఈటలకు బీజేపీ సంఘీభావం’

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్ల చిచ్చు మొదలైంది’

సింగరేణికి సుప్రీం కోర్టు మొట్టికాయలు!

లక్షలకు లక్షలు ఎందుకు ఇస్తున్నారు?

కోమటిరెడ్డి అరెస్ట్‌.. భువనగిరిలో ఉద్రిక్తత

రేణుకా చౌదరికి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌

వీఆర్వో కాలర్‌ పట్టుకున్న మహిళ, మెట్లపై నుంచి..

పవర్‌ రీచార్జ్‌!

నిఘా సాగర్‌

భలే చాన్స్‌

వరల్డ్‌ డిజైన్‌ షోకి సిటీ ఆతిథ్యం

ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి

వైద్యులూ... తీరు మార్చుకోవాలి: ఎర్రబెల్లి

జూరాలకు ఏడాదంతా నీళ్లు!

‘మట్టి గణపతులనే పూజిద్దాం’

ఉద్యమ బాటలో సీపీఎస్‌ ఉద్యోగులు

చేతులు కాలాకా..

రామయ్యనూ పట్టించుకోలే..

పంజగుట్టలో ‘మహాప్రస్థానం’ ఏదీ?

‘గాంధీ’లో వీవీ వినాయక్‌

నెల రోజులు ఉల్లి తిప్పలు తప్పవు

కోనేరు కృష్ణకు బెయిల్‌

మాజీ సైనికులకు అమెజాన్‌లో ఉద్యోగాలు

గురుకులంలో టెన్షన్‌ టెన్షన్‌..

హైస్పీడ్‌ ట్రైన్‌లో కేటీఆర్‌!

కేటీఆర్‌ పర్యటనలో అపశృతి.. టీఆర్‌ఎస్‌ నేతకు గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌