కోదండరాంకు మంత్రులు క్షమాపణ చెప్పాలి

9 Jun, 2016 00:35 IST|Sakshi

నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొవుు్మ రమేష్ యాదవ్

 

చెన్నారావుపేట : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్నివర్గాల ప్రజలను ఏకం చేసి ఉద్య వు నాయుకుడిగా వుుందుండి నడిపించిన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను టీఆర్‌ఎస్ వుంత్రులు, నాయుకులు వివుర్శించడం వూని క్షవూపణ చెప్పాలని నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొవుు్మ రమేష్ యూదవ్ డిమాండ్ చేశారు. బుధవారం వుండల కేం ద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయుంలో ఏర్పా టు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయన ఎంపీపీ  జక్క అశోక్, జెడ్పీటీసీ సభ్యుడు జున్నూతుల రాంరెడ్డితో కలిసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వుుఖ్యవుంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యవుం నీరుగారుతున్న సవుయుంలో ఓయుూ విద్యార్థులచే కోదండరాం ఉద్యవూన్ని ఉధృతం చేశారని అన్నారు.


తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వూట్లాడుతుంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు, వుంత్రులు వివుర్శలు చే యుడం సరికాదన్నారు. ఎంపీపీ  జక్క అశోక్, జెడ్పీటీసీ సభ్యు డు జున్నూతుల రాంరెడ్డి మాట్లాడుతూ కోదండరాంను వివుర్శించేవారు ఉద్యవుంలో ఎక్కడున్నారో గతం ఎరిగి వూట్లాడాలన్నారు. కోదండరాం నాయుకత్వాన్ని బలపరుస్తున్నావుని.. ఆయునను వివుర్శించిన వారు బేషరతుగా క్షవూపణ చెప్పాలని వివుర్శించారు. సవూవేశంలో గ్రావు పార్టీ అధ్యక్షుడు కుండె వుల్లయ్యు, ఎంపీటీసీ ఆవుల రావుులు, జాలి సాంబరెడ్డి, బొంత శ్రీనివాస్, దొంతి సువున్‌గౌడ్, కూస వెంకట్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

 

మరిన్ని వార్తలు