లోన్‌ సురక్ష విస్తరణ సేవలు ప్రారంభం

1 Aug, 2019 13:01 IST|Sakshi

ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌ : లోన్‌ సురక్ష విస్తరణ కార్యక్రమం సేవలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం సచివాలయంలో ప్రారంభించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రుణాలు పొందిన మహిళలు దురదృష్టవశాత్తు మరణిస్తే బీమా సొమ్ము నుంచే చెల్లించేందుకు లోన్‌ సురక్ష ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో పాటు అత్యవసర సహాయం కింద మరణించిన మహిళ కుటుంబానికి రూ. 5వేల ఆర్థిక సాయం అందుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా  స్త్రీ నిధి కరదీపిక, స్నేహ అవగాహన బ్రోచర్లతో పాటు ఉపాధిహామీ వార్షిక నివేదికను మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పైసలు లేక పస్తులు 

హామీలను మరిచిన కేసీఆర్‌

నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు

ఆపరేషన్‌కు సహకరించడం లేదని...

ఫేస్‌బుక్‌ మిత్రుల ఔదార్యం

‘హాజీపూర్‌’ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు

శ్రీ చైతన్య.. కాదది.. తేజ

ఇంకా మిస్టరీలే!

ఈ ఆటో డ్రైవర్‌ రూటే సెపరేటు

అతి చేస్తే ఆన్‌లైన్‌కి ఎక్కుతారు.. 

చైన్‌స్నాచర్లపై తిరగబడ్డ మహిళలు 

సుల్తాన్‌పూర్‌లో దొంగల బీభత్సం 

ముమ్మాటికీ బూటకమే.. 

పైసలిస్తేనే సర్టిఫికెట్‌! 

వైద్యం అందక గర్భిణి మృతి

పోలీసు పిల్లలకూ ‘జాబ్‌ కనెక్ట్‌’

ఎన్డీ నేత లింగన్న హతం

కాళ్లతో తొక్కి.. గోళ్లతో గిచ్చి..

18మంది పిల్లలు పుట్టాకే కుటుంబ నియంత్రణ..

‘క్యాప్చినో’ పరిచయం చేసింది సిద్దార్థే..

’నాన్న చనిపోయారు.. ఇండియాకు రావాలనుంది’

చిరుత కాదు.. అడవి పిల్లి

అటవీ సంరక్షణలో ఝా సేవలు భేష్‌

దక్షిణాదిలో తొలి మహిళ...

అభయారణ్యంలో ఎన్‌కౌంటర్‌

క్యూనెట్‌ బాధితుడు అరవింద్‌ ఆత్మహత్య

ఆర్టీఏ..ఈజీయే!

కరువుదీర... జీవధార

మరో ఘట్టం ఆవిష్కృతం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?