గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిద్దాం

17 Nov, 2019 16:55 IST|Sakshi

మంత్రి హరీష్‌ రావు

సాక్షి, సిద్ధిపేట: రాష్ట్రంలో సిద్ధిపేట అన్ని రంగాల్లో ముందంజలో ఉందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, అధికారుల కృషితో ప్రతి గ్రామాన్ని గాంధీజీ కలలు కన్న గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. 30 రోజుల ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బాగా పనిచేశారని అభినందించారు. పారిశుద్ధ్య కార్మికులకు 15 రోజుల్లో ప్రమాద బీమా చేయించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. ప్రభుత్వ నర్సరీల్లో ప్రజలకు అవసరమైన మొక్కలను పెంచాలని సూచించారు. వివిధ పర్యటనల్లో భాగంగా గ్రామాల్లోని నర్సరీలను సందర్శిస్తామని పేర్కొన్నారు. చెత్త సేకరణ కోసం జనాభా ప్రతిపాదికన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నామని హరీష్‌రావు వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష భగ్నం

వారి వల్లే మంత్రి అయ్యాను : నిరంజన్‌రెడ్డి

24 మంది చనిపోయినా సీఎం ఇగో తగ్గలేదా?

అద్భుతం ఆవిష్కృతమైంది.. కేటీఆర్‌ ట్వీట్‌

'కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదనేది లేదు'

తల్లి పనిచేసే స్కూల్‌లోనే బలవన్మరణం

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది కానీ అంతలోనే..

కదులుతున్న ట్రైన్‌ నుంచి దూకేసిన విద్యార్థులు

రాజిరెడ్డి దీక్ష భగ్నం.. అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు!

పాక్‌ వలపు వల.. గుట్టు రట్టు

రెవెన్యూ చిక్కులు!

సంక్షేమంలో సర్దుపాట్లు..

ఫారెస్ట్, రెవెన్యూ ‘బార్డర్‌ వార్‌’

రాహుల్‌ క్షమాపణలు చెప్పాలి: లక్ష్మణ్‌

బతికుండగానే బయటపడేశారు!

కాలుష్యానికీ యాప్స్‌ ఉన్నాయ్‌!

ప్లీజ్‌.. నాకు పెళ్లి వద్దు

ఎన్డీఎంసీ రోడ్ల నిర్వహణపై పరిశీలన

ప్రాధాన్యతలిస్తే పరిశీలిస్తాం..

ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..!

సకలం అస్తవ్యస్తం!

ఉరి రద్దు.. తుది శ్వాస వరకూ జైలు

దురాశతో భార్యాభర్తల హత్య

ప్రాణం తీసిన రియల్‌ వ్యాపారం

‘టెక్స్‌టైల్‌ పార్క్‌’ ఇంకెప్పుడు కొలిక్కి

కలెక్టర్‌తో బండి సంజయ్‌ ఫోన్‌కాల్‌.. వైరల్‌!

బుద్ధవనం..గర్వకారణం 

పాడి ప్రోత్సాహకం వచ్చేదెన్నడు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌బీ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటా’

ఇది నిజం ఫొటో కాదు

ఈ కలయిక ఏ క్రేజ్‌కు చిహ్నం?

మిస్‌ యూ రాహుల్‌ : పునర్నవి

రజనీ అభిమానులకు మరో పండుగ

మేకప్‌ అంటే అస్సలు నచ్చదు: రష్మిక