మంత్రి హరీష్‌ రావు తీవ్ర అసంతృప్తి

28 Dec, 2019 14:24 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : కందిలోని జిల్లా పరిషత్‌ పాఠశాల సిబ్బందిపై మంత్రి హరీష్‌ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలో భాగంగా శనివారం కంది వెళ్లిన మంత్రి అక్కడి పాఠశాల విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. పదో తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టులోని ప్రశ్నలు అడిగి.. వారి పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి ప్రశ్నలకు అక్కడి విద్యార్ధులు కనీసం సమాధానాలు చెప్పలేకపోయారు. తెలుగులో కూడా పేర్లు రాయలేకపోయారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులపై మంత్రి హరీష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల చదువు ఇలా ఉంటే పరీక్షల్లో ఎలా పాసవుతారని హరీష్‌ ప్రశ్నించారు. పదో తరగతికి వచ్చినా కనీసం ఎక్కాలు చెప్పడం రాకపోతే ప్రపంచంతో ఎలా పోటీపడతారని మండిపడ్డారు. అనంతరం మధ్యాహ్న భోజనంపై ఆరాతీశారు. వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యకు ప్రభుత్వం అన్న రకాలుగా అండగా ఉంటుందని, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి ఆదేశించారు. 


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హాస్టల్‌లో దారుణం.. గర్భం దాల్చిన విద్యార్థినులు!

కాంగ్రెస్ పార్టీకి అంతం లేదు: కోమటిరెడ్డి

‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆ పార్టీయే నడిపిస్తోంది’

‘ఆ వ్యాఖ్యలు హిందువులకు వ్యతిరేకం కాదా’

దేవికారాణిపై మనీ లాండరింగ్‌ కేసు

‘మజ్లిస్‌ మత రాజకీయాలకు కేసీఆర్‌ వత్తాసు’

జీతాలతో పనేముంది?

‘రాష్ట్రంలో కల్వకుంట్ల పోలీస్‌ సర్వీస్‌’

మెడికల్‌ కాలేజీలకు విజిటింగ్‌ ఫ్యాకల్టీ

ముచ్చట్ల కంటే వీడియోలు చూసేందుకే..

కారు..ఠారు!

ఇంట్లోకి మొసలి..   హడలెత్తిన కాలనీ

క్యూలో నిల్చుని.. నేలపై కూర్చుని..

నేటి ముఖ్యాంశాలు..

ఇద్దరిని బలిగొన్న వివాహేతర సంబంధం

పోటీ చేసే సత్తా లేకే విమర్శలు

‘విద్యుత్‌’ విభజన పూర్తి

రైతు సంతకంతోనే రుణమాఫీ! 

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్‌ 

రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 

టెన్త్‌ మెమోలపై క్యూఆర్‌ కోడ్‌!

ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ బొమ్మా బొరుసే

కేటీఆర్‌ కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం..

ఈనాటి ముఖ్యాంశాలు

హెచ్‌సీయూలో రిక్షాల లొల్లి

న్యాయం కోసం సెల్‌ టవర్‌ ఎక్కాడు.. అంతలోనే

బ్యాలెట్ పేపర్‌పై ఆ రెండు మాత్రమే..

తెలుగు రాష్ట్రాల్లో ‘పౌరసత్వ’ ప్రకంపనలు

ఎంఐఎంకు ఇచ్చారు.. మాకు ఎందుకివ్వరు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తొలిరోజు కలెక్షన్ల.. ‘గుడ్‌న్యూస్‌’

‘మాకు డైరెక్టర్‌ను కొట్టాలనిపించేది!’

ఎన్‌టీఆర్‌ సినిమాలే ఆదర్శం

నితిన్‌, రష్మికలకు థ్యాంక్స్‌: హృతిక్‌

తమన్నా వచ్చేది ‘మైండ్‌ బ్లాక్‌’లో కాదు

ఘనంగా నటి మోనా సింగ్‌ వివాహం