మున్సిపల్‌ అధికారులతో కేటీఆర్‌ సమీక్ష

9 Sep, 2019 14:40 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : పురపాలకశాఖ మంత్రిగా కె. తారక రామారావు సోమవారం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో భాగంగా ఆయన ఆదివారం మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మసాబ్‌ ట్యాంక్‌లోని పురపాలక శాఖ కార్యాలయంలో సంబంధిత విభాగాధిపతులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. దీనితోపాటు ప్రభుత్వ ప్రాధాన్యతలపైన విభాగాధిపతులకు దిశానిర్దేశం చేశారు. ఒకటి, రెండ్రోజుల్లో మళ్లీ సమావేశమవుతానని తెలిపిన మంత్రి.. శాఖ కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపై నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు.

అనంతరం నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్‌కు విభాగాధిపతులు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అలోచనలు, విజన్  మేరకు పనిచేస్తామని  మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ కాన్‌స్టిస్ట్యూషనల్‌ క్లబ్‌

కేసీఆర్‌ మాట తప్పారు: నాయిని నర్సింహారెడ్డి

కేసీఆర్‌ మజ్లిస్‌కు తొత్తుగా మారాడు: లక్ష్మణ్‌

తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట

తెలంగాణ బడ్జెట్‌ అంచనాలు ఇవే

‘ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ నిదర్శనం’

సీఎం అడుగుజాడల్లో నడుస్తా..

నందికొండ.. నిండుకుండలా 

మైసయ్య.. ఇదేందయ్యా!

రైతు బంధుపై కేసీఆర్‌ వివరణ

ఒక్కరు.. ఇద్దరాయె

పోడు రైతుల నిర్భంధం.. ఆపై దాడి..!

పంచాయతీలపైనే భారం

లోటు.. లోతు

స్వరాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి

అడుగడుగునా అడ్డంకులే..

'పల్లవిం'చిన సేవా స్ఫూర్తి

‘పద్దు’పొడుపు!

నిఘానే ‘లక్ష్యంగా..!

రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే

యూరియా ఆగయా!

‘కేసీఆర్‌కు ప్రచార పిచ్చి ఎక్కువైంది’

లైవ్‌ అప్‌డేట్స్‌: తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌

ఈసారీ అడ్వాన్స్‌డ్‌ హుక్స్‌!

భద్రాచలంలో పెరిగిన గోదావరి వరద

డెంగీతో 9 నెలల బాలుడి మృతి

కిసాన్‌నగర్‌ వరకే ‘కాళేశ్వరం’ నీరు

స్కైవే.. నో వే!

బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధం

సంతకం పెడతారు.. వెళ్లిపోతారు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

తిరుపతిలోనే నా పెళ్లి.. తర్వాత ఫుల్‌ దావత్‌

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

లేడీ విలన్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

మాస్‌.. మమ్మ మాస్‌?