ఆర్టీసీ సమ్మెపై మంత్రి పువ్వాడ వీడియో కాన్ఫరెన్స్‌

21 Oct, 2019 14:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. విద్యా సంస్థల సెలవులు ముగిసి తిరిగి ప్రారంభం కాబోతున్న సమయంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కలెక్టర్లు, ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ  సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. త్వరలో 100 శాతం బస్సులు రోడ్ల మీద నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో కండక్టర్లకు టిమ్ మిషన్లు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రయాణీకులకు తప్పని సరిగా టికెట్లు జారీ చేసేలా, వారి బస్‌ పాసులు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసరానికి అనుగుణంగా బస్సు డిపోల్లో కొత్తగా మెకానిక్‌లు, ఎలక్ట్రీషీయన్లు అవసరమైతే నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులకు మంత్రి సూచించారు. గంటపాటు కొనసాగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితో పాటు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్ సుల్తానియా, ఆర్టీవోలు, జేటీసీలు, ఈడీలు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్టీసీ సమ్మె : గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్‌

కాలగర్భంలో కలుస్తావు.. ఖబర్దార్‌

సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్‌

సమ్మె: హైకోర్టులో మరో మూడు పిటిషన్లు

పుర‘పాలన’లో సంస్కరణలు! 

బైక్‌పై దూసుకొచ్చిన రేవంత్‌రెడ్డి

సికింద్రాబాద్‌ టు పంజాగుట్ట భారీ ట్రాఫిక్‌ జామ్‌!

నాసి..అందుకే మసి! 

ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత

పాలీహౌస్‌లపై నీలినీడలు!

మూడేళ్ల తర్వాత నిండిన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు

దరి చేరని ధరణి!

తగ్గేది లేదు..

గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రసవం 

డెంగ్యూతో మహిళా న్యాయమూర్తి మృతి

పదవ తరగతిలో వందశాతం ఫలితాలే  లక్ష్యం

‘సరిహద్దు’లో ఎన్నికలు

ఆర్టీసీ సమ్మె; సడలని పిడికిలి 

బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌కు తాళం

సెలవులొస్తే జీతం కట్‌! 

రేపటి నుంచే టీవాలెట్‌ సేవలు

మీ త్యాగం.. అజరామరం

ఆర్టీసీ సమ్మె: సోషల్‌ మీడియా పోస్టులతో ఆందోళన వద్దు

ఆర్టీసీ సమ్మె : బడికి బస్సెట్ల!

ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రాజకీయ గ్రహణం 

వారం రోజుల్లో సగానికి తగ్గిన కూరగాయల ధరలు

ఇప్పుడు బడికెట్ల పోవాలె?

పద్మావతి గో బ్యాక్‌ అంటూ నినాదాలు...

‘తొక్క’లో పంచాయితీ

కుండపోత.. గుండెకోత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్‌ వసూళ్లు: మరో భారీ రికార్డు

సినిమా చాలా బాగుంది: మహేష్‌ బాబు

విజయ్‌ దేవరకొండతో చేసే అవకాశం వస్తే..

నేలవేమ కషాయాన్ని పంచండి

వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం

రాములో రాములా...