రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం

24 Sep, 2019 03:38 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం

ఖైరతాబాద్‌: తెలంగాణలో చేపట్టిన మిషన్‌ భగీరథ, కాళేశ్వరం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, మెట్రో రైల్‌ ఇలా అన్నింట్లో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ సెంచురీ సెలబ్రేషన్స్‌లో భాగంగా రీసెంట్‌ ట్రెండ్స్‌ ఇన్‌ ఆటోమేషన్‌ అండ్‌ డిజిటల్‌ మాన్యుఫ్రాక్షరింగ్‌ అంశంపై నిర్వహించిన ఆలిండియా సెమినార్‌ను మంత్రి ప్రారంభించారు.

సెమినార్‌ సావనీర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెమినార్‌లో వచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంజనీర్ల కృషి వల్లే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. కార్యక్రమంలో డిఫెన్స్‌ ఆర్సీఐ ప్రోగ్రాం డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాస్‌రావు, ఐఈఐ చైర్మన్‌ రామేశ్వర్‌రావు, ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త గురురాజ్, డాక్టర్‌ పి.చంద్రశేఖర్, ప్రొఫెసర్లు శ్రీరాం వెంకటేశ్, చంద్రమోహన్‌రెడ్డి, ఐఈఐ సెక్రటరీ అంజయ్య, ఆర్గనైజింగ్‌ కమిటీ కన్వీనర్‌ రాజ్‌కిరణ్, ప్రొఫెసర్‌ రమణా నాయక్, ఇంజనీరింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాష్ట్రపతిని కలిసిన గవర్నర్‌ తమిళిసై 

గవర్నర్‌తో జస్టిస్‌ ఈశ్వరయ్య భేటీ 

రాష్ట్రానికి దీన్‌దయాళ్, నానాజీ పురస్కారాలు  

ఎస్సారెస్పీలో జలకళ  

ఎస్‌ఐ పైకే కారు ఎక్కించబోయారు   

కొత్తగా కార్డులొచ్చేనా?

త్వరలో వర్సిటీలకు వీసీలు

తడబడిన తుది అడుగులు

అనువైనది లేదు!

రానిటిడిన్‌ ఔషధంలో కేన్సర్‌ కారకాలు

మౌనిక కుటుంబానికి  రూ.20 లక్షల సాయం

మద్యం... పొడిగింపు తథ్యం

హుజూర్‌నగర్‌లో ఉమ్మడి అభ్యర్థే

కృష్ణకు గో‘దారి’పై..

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయి: తలసాని

కాంగ్రెస్‌ జోలికొస్తే వదిలేది లేదు: ఉత్తమ్‌

2023 నాటికి రూ.5 లక్షల కోట్ల అప్పు 

సైదిరెడ్డికి బీఫామ్‌ అందజేసిన కేసీఆర్‌

పథకాల అమల్లో రాజీ లేదు

ఎగిరేది గులాబీ జెండానే

యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే!

ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

అడ్డొచ్చిన ఎస్సై మీదకు కారు తోలడంతో..

సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు

ఈనాటి ముఖ్యాంశాలు

రాష్ట్రపతిని కలిసిన తెలంగాణ గవర్నర్‌

హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కు బుద్ధి చెప్పాలి : కేటీఆర్‌

‘బరితెగించి ఇంకా అప్పులు చేస్తానంటున్నాడు’

కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ ప్రత్యేక భేటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నవ్వించి ఏడిపిస్తాం

పదమూడేళ్లకే మ్యూజిక్‌ డైరెక్టర్‌

మమ్మీ అమీ

సూపర్‌ మార్కెట్‌లో సస్పెన్స్‌

విఠల్‌వాడి ప్రేమకథ

దెయ్యమైనా వదలడు