మైనార్టీ గురుకుల సొసైటీకి పోస్టులు

4 Mar, 2016 01:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో ఏర్పాటు చేసిన తెలంగాణ మైనార్టీ గురుకుల ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (టీఎంఆర్‌ఈఐఎస్)కి 20 రెగ్యులర్, 19  ఔట్ సోర్సింగ్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ పోస్టులను డెప్యుటేషన్‌పై భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు