మిర్చి@రూ.20 వేలు! 

9 Nov, 2019 03:30 IST|Sakshi

రికార్డు స్థాయిలో క్వింటా 20,021 పలికిన ‘తేజ’

ఖమ్మం వ్యవసాయం: రాష్ట్రంలో ‘తేజ’రకం మిర్చి ధర రూ.20 వేలు దాటింది. కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజ రకం మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం రూ.20,021 ధర పలికింది. మిర్చి పంట సాగు చరిత్రలో ఈ ధర అత్యధికం. గురువారం మిర్చి ధర రూ.18,600 పలకగా, ఆ ధర రూ.1,400లకు పైగా పెరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నర్సింహాపురానికి చెందిన రామా రావుకు చెందిన మిర్చికి వ్యాపారులు ఈ ధర పెట్టారు. ఈ ఏడాది ఆయా దేశాల్లో వర్షాలు, వాతావరణ కారణాలతో మిర్చి పంట ఆశించిన స్థాయిలో లేదని, దీంతో ఇక్కడ పండించిన పంటకు డిమాండ్‌ పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. మన దేశంలో కూడా పంట అంత ఆశాజనకంగా లేకపోవడంతో గతేడాది పండిన పంటకు డిమాండ్‌ పెరుగుతోంది. గతేడాది పండించిన పంట ను వ్యాపారులు, కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వలు పెట్టారు. ఆ నిల్వలకు జూన్‌ నుంచి ధర పెరుగుతూ వస్తోంది. జూన్‌లో రూ.11 వేలు పలికిన ధర నవంబర్‌ నాటికి రూ.20 వేలకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో కూడా రికార్డు స్థాయిలో క్వింటా మిర్చి ధర రూ. 19,500 పలికింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నకిలీ..మకిలీ..!

నేడు సిటీ పోలీస్‌కు సవాల్‌!

ధర్మభిక్షానికి భారతరత్న ఇవ్వాలి

చస్తానని బెదిరించడానికే వెళ్లాడు

శారీరక దృఢత్వంతోనే లక్ష్య సాధన: తమిళిసై

అమ్మను రక్షిస్తున్నాం..

భరించొద్దు.. చెప్పుకోండి

‘ప్రైవేటీకరణ’పై తదుపరి చర్యలొద్దు

కేసీఆర్‌ రాజీనామా చేయాలి

ఆ పోస్టులను భర్తీ చేయాల్సిందే

రక్తం ఇస్తారా?... వచ్చేస్తాం

‘చలో రాజ్‌భవన్‌’ భగ్నం

నేడు ఆర్టీసీ కార్మికుల చలో ట్యాంక్‌బండ్‌

అయోధ్య తీర్పు : రాష్ట్రంలో హైఅలర్ట్‌!

సీఎం కేసీఆర్‌కు డీఎస్‌ బహిరంగ లేఖ

‘ఛలో ట్యాంక్‌బండ్‌’లో పాల్గొనండి: ఉత్తమ్‌ పిలుపు

ఈనాటి ముఖ్యాంశాలు

‘అప్పులు చేసి..తప్పులు చెబుతున్నారు’

‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తున్నారు’

ఛలో ట్యాంక్‌ బండ్‌కు పోలీసుల నో పర్మిషన్‌..!

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

‘ఈ రాత్రికే హైదరాబాద్‌ వచ్చేయండి’

207 మంది అవినీతిపరుల్లో 50 మంది వాళ్లే..!

లంచావతారుల్లో ఏసీబీ గుబులు

ఆలోపు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు : హైకోర్టు

ఏళ్లుగా సాగుతున్నాశుభ్రంకాని హుస్సేన్‌సాగర్‌

ట్రేడ్‌ దెబ్బకు బ్రేక్‌

కుటుంబాన్ని పగబట్టిన విధి

‘అయ్యప్ప స్వాములపై ప్రచారం అవాస్తవం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మాటా.. పాటా

లండన్‌కి బై బై

సవ్యంగా సాగిపోవాలి

భాయ్‌తో భరత్‌

అభిమానులు షాక్‌ అవుతారు

కొత్త కథలైతే విజయం ఖాయం