ముగిసిన మిస్టర్‌ తెలంగాణ బాడీ బిల్డింగ్‌ పోటీలు

19 Nov, 2019 10:20 IST|Sakshi
విజేతలతో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్‌

సాక్షి, హైదరాబాద్‌: కేఎం పాండు మెమోరియల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్‌ తెలంగాణ బాడీ బిల్డింగ్‌ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 200 మందికి పైగా బాడీ బిల్డర్లు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్‌ బహుమతులు ప్రదానం చేశారు. 55 కేజీల నుంచి 100 కేజీల వరకు మొత్తం 10 రౌండ్లలో పోటీలు జరిగాయి. ఒక్కో రౌండ్‌లో మొదటి స్థానంలో 10 మందిని ఎంపిక చేసి మిస్టర్‌ తెలంగాణ పోటీలు నిర్వహించారు. కుత్బుల్లాపూర్‌ వాజ్‌పేయినగర్‌కు చెందిన కట్టా కుమార్‌ మిస్టర్‌ తెలంగాణ–2019 విజేతగా నిలిచాడు. 2018 ఆగస్టులో రామంతాపూర్‌లో జరిగిన మిస్టర్‌ తెలంగాణ పోటీల్లోనూ కుమార్‌ విజేతగా నిలిచాడు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దర్శకులుగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు

గ్రీన్‌ చాలెంజ్‌: మొక్కలు నాటిన రాహుల్‌

ఆర్టీసీ సమ్మె @45వ రోజు 

యువత స్థిర పడేవరకు వదిలిపెట్టం

లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి!

ఆ అధికారుల మధ్య నిశ్శబ్ద యుద్ధం! 

నేటి ముఖ్యాంశాలు..

చదువుకు చలో అమెరికా

పెట్రోల్‌ పోసి కాలబెట్టాలె!

రియాక్టర్‌ పేలి ఇద్దరు మృతి

జ్వరం మింగిన మాత్రలు ఏడున్నర కోట్లు

‘మెడికల్‌ కాలేజీలుగా మార్చండి’

30న నివేదిక!

మద్యం ధరలు పెంపు?

ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు

ఒకే ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌!

తప్పులు అంగీకరించిన టీఆర్‌ఎస్‌ పార్టీ 

సీఎం మొండివైఖరి విడనాడాలి: సురవరం

ప్రతిపక్షం లేకుండా చేశారు

నేడు, రేపు మోస్తరు వర్షాలు

నిట్‌లో గుప్పుమన్న గంజాయి

ముగిసిన తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ

బీసీ జాబితాలోకి కొత్తగా 18 కులాలు!

ఆర్టీసీ సమ్మె.. లేబర్‌ కోర్టే తేలుస్తుంది

సమ్మె విరమణపై నేడు నిర్ణయం

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా యూత్‌ కాంగ్రెస్‌ ర్యాలీలు

చిట్‌ఫండ్‌ సంస్థలపై నిఘా పెట్టండి: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు

పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హైదరాబాదీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్‌

సమస్యను పరిష్కరించే రాజా

బ్రేకప్‌ గురించి మాట్లాడను

ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు

టేక్‌ అనగానే పూనకం వచ్చేస్తుంది

బర్త్‌డే సర్‌ప్రైజ్‌