దేశానికే ఆదర్శం కావాలి- హరీష్‌రావు 

5 Aug, 2019 14:56 IST|Sakshi

చింతమడకలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే హరీష్‌రావు 

సాక్షి, సిద్ధిపేట జిల్లా: చింతమడకలో జరిగే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆకాంక్షించారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో యశోద ఆస్పత్రి సౌజన్యంతో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతమడక నుంచే ఆరోగ్య సూచిక నాంది పడిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతోనే గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజూ 500 మందికి ఆరోగ్య పరీక్షలు జరుగుతాయని  వెల్లడించారు.

త్వరలో రాష్ట్రమంతట ఆరోగ్య సూచికః
చింతమడకలో ప్రారంభమైన ఆరోగ్య సూచిక త్వరలో రాష్ట్రం మొత్తం జరుగుతుందని చెప్పారు. పసిపిల్లల నుండి వృద్ధుల వరుకు అందరికి అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాగానే ఆరోగ్య సూచిక దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.40 ఏళ్లు  దాటిన మహిళలు,పురుషులు, క్యాన్సర్,గుండె జబ్బు పరీక్షలు  చేయించుకోవాలన్నారు. అత్యవసర సర్జరీలు ఉంటే సీఎంతో  మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో కంటి, పళ్లకు ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతు బంధు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.  ఆరోగ్య సూచిక సిద్దిపేట నియోజకవర్గం చింతమడక నుండే ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీఆర్‌ఎస్‌ నేతలకు చెంప చెళ్లుమంది: బీజేపీ ఎంపీ

సభలు, ర్యాలీలకు అనుమతి లేదు

గుండాల ఎన్‌కౌంటర్ : విచారణ వాయిదా

కొంగరకలాన్‌లో దర్జాగా కబ్జా! 

త్వరలోనే కోర్టా– చనాక బ్యారేజీ ప్రారంభం

'ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ'

విత్తనోత్పత్తి అంతా ఉత్తిదే..!

వంతెన.. ఇంతేనా..? 

మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం

వరంగల్‌.. బెల్లం బజార్‌ !

కేసీఆర్‌, కేటీఆర్‌లకు గుత్తా ధన్యవాదాలు

ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు

గోదారి తగ్గింది..

నోటుకో ప్రత్యేకత..!

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 70శాతం సిజేరియన్లే..

ఆపరేషన్‌ ముస్కాన్‌లో ‘సై’

తెగని పంచాయితీ..

త్వరితం.. హరితం

సర్కారీ స్థలం.. వివాదాస్పదం!

బావిలో నక్కల జంట

ధార లేని మంజీర

‘నేను కేన్సర్‌ని జయించాను’

మెదక్‌లో ‘జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌’

టిక్‌టాక్‌ మాయ.. ఉద్యోగం గోవిందా!

పాలు పోయొద్దు .. ప్రాణాలు తీయొద్దు

రాళ్లపై 'రాత'నాలు

వికారాబాద్‌లో దారుణం

కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య 

నాగోబా..అదరాలబ్బా 

హరిత పార్కులు ఇవిగో: కేటీఆర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పోసానితో నాకెలాంటి విభేదాలు లేవు...

‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’

‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’

బిగ్‌బాస్‌లో సెలబ్రేషన్స్‌​.. ఎలిమినేషన్స్‌​.. ఎమోషన్స్‌

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

వారం రోజులపాటు ఆశ్రమంలో