కేసీఆర్‌ తీరుతో రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం..

9 Sep, 2019 15:40 IST|Sakshi

ములుగు ఎమ్మెల్యే సీతక్క

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోతల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్ర్రంగా ఉన్న తెలంగాణను  కేసీఆర్‌ ఆర్థిక మాంద్యం దిశగా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు మిగిల్చిన సంపదను ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ పరిపాలన తీరుతోనే ఆర్థిక మాంద్యం వచ్చిందన్నారు. దాన్ని కేంద్రం మీదకు రుద్దుతున్నారని తూర్పారబట్టారు.

ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్లు అని ముఖ్యమంత్రి  విమర్శించారని..ఆయన ఎంతమందికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించారో సమాధానం చెప్పాలని సీతక‍్క డిమాండ్‌ చేశారు. బడ్జెట్లో కేటాయింపులు అద్భుతం గా ఉన్నాయని.. కాని చేతలు బాగోలేవన్నారు. ఉన్న నిధులన్నీ ఖర్చుపెట్టి..నేడు భూములు అమ్ముతానంటూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఖజానా ఖాళీ అయితే నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాలెందుకని ప్రశ్నించారు. ఒక్క కొత్త గురుకుల భవనం కూడా కేటాయించాలేదని మండిపడ్డారు. ప్రజలు డెంగీ,మలేరియాతో బాధపడుతుంటే ఆసుపత్రులకు బడ్జెట్‌ కూడా పెంచలేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయం!

సీఎం బడ్జెట్‌ ప్రసంగంలో ఆ అంశాలే లేవు : భట్టి

మున్సిపల్‌ అధికారులతో కేటీఆర్‌ సమీక్ష

ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ కాన్‌స్టిస్ట్యూషనల్‌ క్లబ్‌

కేసీఆర్‌ మాట తప్పారు: నాయిని

కేసీఆర్‌ మజ్లిస్‌కు తొత్తుగా మారాడు: లక్ష్మణ్‌

తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట

తెలంగాణ బడ్జెట్‌ అంచనాలు ఇవే

‘ప్రభుత్వ వైఫల్యాలకు బడ్జెట్‌ నిదర్శనం’

సీఎం అడుగుజాడల్లో నడుస్తా..

నందికొండ.. నిండుకుండలా 

మైసయ్య.. ఇదేందయ్యా!

రైతు బంధుపై కేసీఆర్‌ వివరణ

ఒక్కరు.. ఇద్దరాయె

పోడు రైతుల నిర్భంధం.. ఆపై దాడి..!

పంచాయతీలపైనే భారం

లోటు.. లోతు

స్వరాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి

అడుగడుగునా అడ్డంకులే..

'పల్లవిం'చిన సేవా స్ఫూర్తి

‘పద్దు’పొడుపు!

నిఘానే ‘లక్ష్యంగా..!

రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే

యూరియా ఆగయా!

‘కేసీఆర్‌కు ప్రచార పిచ్చి ఎక్కువైంది’

లైవ్‌ అప్‌డేట్స్‌: తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌

ఈసారీ అడ్వాన్స్‌డ్‌ హుక్స్‌!

భద్రాచలంలో పెరిగిన గోదావరి వరద

డెంగీతో 9 నెలల బాలుడి మృతి

కిసాన్‌నగర్‌ వరకే ‘కాళేశ్వరం’ నీరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి.. తర్వాత ఫుల్‌ దావత్‌

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

లేడీ విలన్‌?