17వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

14 Mar, 2017 02:14 IST|Sakshi
17వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

వయొలెట్‌ స్కెచ్‌ పెన్‌తోనే మార్క్‌ చేయాలి: జిల్లా ఎన్నికల అధికారి
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 19న జరుగనున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు 17 సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులు, రిటర్నింగ్‌ అధికారి అద్వైత్‌కు మార్‌సింగ్‌తో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచార కార్యక్రమాలు ముగించాల్సి ఉంటుందన్నారు.

బ్యాలెట్‌ పత్రాల ముద్రణ సోమవా రం రాత్రి వరకు పూర్తి అవుతుందన్నా రు. ఓటర్లు బ్యాలెట్‌ పేపర్‌పై తమ ప్రాధాన్యత ఓటును పోలింగ్‌ కేంద్రం లోని ప్రిసైడింగ్‌ అధికారి అందజేసే వయొలెట్‌ స్కెచ్‌ పెన్‌తోనే మార్క్‌ చేయాలన్నారు. 17 సాయంత్రం 6 గంటల నుంచి 19 సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్‌లు మూసివేయనున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపును చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు

ఈనాటి ముఖ్యాంశాలు

బోనాల జాతర షురూ

రాములు నాయక్‌కు సుప్రీంకోర్టులో ఊరట

‘ప్రజల కోసం పని చేస్తే సహకరిస్తాం’

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

సీఎం మదిలో ఎవరో..?

సీఎం కేసీఆర్‌ స్వగ్రామంలో పటిష్ట బందోబస్తు

ఆదుకునేవారేరీ

పట్టుబట్టారు.. పట్టుకొచ్చారు!

‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’

హోం మంత్రి మనవడి వీడియో.. వైరల్‌

నేతల్లో టికెట్‌ గుబులు

వ్యయమే ప్రియమా!

రూల్స్‌ ఈజీ

అమ్మాయి చేతిలో ఓడిపోయానని..

ఆర్టీఏ.. అదంతే!

పోలీస్‌లకు స్థానచలనం! 

సాగర్‌ హైవేపై ప్రమాదం: ఇద్దరి మృతి

ఎట్టకేలకు మరమ్మతులు

కడ్తాల్‌లో కారు బీభత్సం

ప్రియుడు మోసం చేశాడని యువతి..

లైన్‌కట్టిన నకిలీగాళ్లు

ప్రమాదకరంగా కాకతీయ కాలువ

బంగారు షాపులో భారీ చోరీ

ఓటమి భయంతోనే పింఛన్ల పంపిణీ: డీకే అరుణ

ఆటోలో మహిళ ప్రసవం

పాపం.. పసివాళ్లు

అనాథలే ఆదాయం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’