‘కుట్రపూరితంగానే అలా చెబుతున్నారు’

19 Oct, 2019 13:34 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: కుట్ర పూరితంగానే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెబుతున్నారని సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా శనివారం తన ఇంటి నుంచి ఆర్టీసీ డిపో వరకు నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. .రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసిన సీఎం కేసీఆర్‌ అసలు రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తున్నారా అని ప్రశ్నించారు. సకల జనుల సమ్మెతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాజ్యం.. హింసాత్మకంగా మారుతుందన్నారు. ఆర్టీసీ ఆస్తులను 50 వేల కోట్లు తక్కువ చూపిస్తున్నారని.. ప్రైవేటు పెట్టుబడిదారులతో కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు
కొత్త హైర్ బస్సులను కొనుగోలు చేయడానికి 90 శాతం అప్పులు ఇవ్వడానికి ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆర్టీసీలో పదవి విరమణతో ఏర్పడిన ఖాళీ పోస్టులే ఆరువేల వరకూ ఉన్నాయని.. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి 2లక్షల 50 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు తొలగిపోవాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ఏకైక మార్గం అని జీవన్‌ రెడ్డి స్పష్టం చేశారు.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్‌ వాసి మృతి

ఆర్టీసీ సమ్మె : తెగిపడ్డ బొటనవేలు

‘కంటి వెలుగు’లో కాకి లెక్కలు!

‘తన చెల్లి ఓడిపోయింది.. మా అక్కను గెలిపిస్తాను’

దున్నపోతుకు వినతి పత్రం.. వినూత్న నిరసన

వివాదాలకు వెళ్తే చర్యలు తప్పవు

మద్యం ‘డ్రా’ ముగిసెన్‌..

హన్మకొండలో మస్తు బస్సులు... అయినా తిరగట్లేదు

దేవుడికి రాబడి!

సెర్చ్‌ కమిటీ సైలెంట్‌.. !

మూడేళ్లు..ఏడుగురు ఎస్సైలు 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో గందరగోళం

‘అప్పుడిలా చేసుంటే.. కేసీఆర్‌ సీఎం అయ్యేవాడా’

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలి

స్నేహితులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆత్మహత్య

ప్రియురాలి ఇంట్లో ఎఫ్‌బీవో ఆత్మహత్య ?

పెట్రోల్‌ రాదు.. రీడింగ్‌ మాత్రమే వస్తుంది

ఇదే మెనూ.. పెట్టింది తిను

దొంగ డ్రైవర్‌ దొరికాడు

తెలంగాణ బంద్‌; లక్ష్మణ్ అరెస్ట్‌

తెలంగాణ బంద్‌: ప్రతి 3నిమిషాలకు మెట్రో రైలు

ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ

కలవరమాయే మదిలో..

నేడే తెలంగాణ రాష్ట్ర బంద్‌

22న మూడు రాష్ట్రాల సీఈల భేటీ

మెట్రో రైలులో ఊడిపడిన  సీలింగ్‌!

మరో 2 వేల విద్యుత్‌ కొలువులు

టీచర్లకు టెస్ట్‌లు!

లక్కు..కిక్కు

సాగర్‌లోకి స్కార్పియో..ఆరుగురు గల్లంతు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మీటూ ఫిర్యాదులతో అవకాశాలు కట్‌

బాలీవుడ్‌ కమల్‌హాసన్‌

కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్‌