రవిప్రకాశ్‌పై సుప్రీం సీజేకు ఫిర్యాదు

7 Oct, 2019 23:07 IST|Sakshi

సుప్రీం సీజేకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ ఆస్తులపై విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రవిప్రకాశ్‌ అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని ఫిర్యాదు చేశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఫెమ, మనీలాండరింగ్‌, ఐటీ నిబంధనల్ని రవిప్రకాశ్‌ ఉల్లంఘించారని ఆరోపించారు. మొయిన్‌ ఖురేషి, సానా సతీష్‌తో కలిసి పలువురిని మోసం చేశారని లేఖలో పేర్కొన్నారు.

నకిలీ డాక్యుమెంట్లతో నగల వ్యాపారి సుఖేష్‌ గుప్తాను బెదిరించారని తెలిపారు. హవాలా సొమ్ముతో కెన్యా, ఉగాండాలోని కంపాల సిటీకేబుల్‌లో రవిప్రకాశ్‌ పెట్టుబడులు పెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రవిప్రకాశ్‌ అక్రమ వ్యాపారాలు, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను జతచేసి ఆధారాలతో సహా సుప్రీం కోర్టు చీఫ్‌​ జస్టిస్‌కు విజయసాయిరెడ్డి లేఖ రాసినట్టు తెలిసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రొమ్ము క్యాన్సర్‌ ఫౌండేషన్‌కు సింధు అభినందన

ఆర్టీసీని మూడు రకాలుగా విభజిస్తాం : కేసీఆర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపుల యజమానులకు వార్నింగ్‌

సామ్రాజ్యమ్మ @103 ఏళ్లు

‘నేరరహిత తెలంగాణే లక్ష్యం’

నామినేషన్‌ తిరస్కరణ.. పార్టీ నుంచి బహిష్కరణ

ఆర్టీసీ సమ్మెపై స్పందించిన పవన్‌

‘దానికి గంగుల ఏం సమాధానం చెప్తాడు’

రావణుడి బొమ్మను దహనం చేయకండి

ఆర్టీసీ నష్టాలకు కేసీఆరే కారణం..

కేసీఆర్‌కు భయపడం.. ఫామ్‌హౌజ్‌లో పాలేరులం కాదు

కేసీఆర్‌తో భేటీ: కీలక ప్రతిపాదనలు సిద్ధం!

‘నాడు మాటిచ్చి.. నేడు మరిచారు’

ఆర్టీసీ సమ్మె: ఖమ్మంలో ఉద్రిక్తత

ప్రైవేట్‌కే పండగ!

9 నుంచి ‘మద్యం’ దరఖాస్తులు

విభిన్నం..సంస్కృతికి దర్పణం

హన్మకొండలో పూల దుకాణాలు దగ్ధం

‘ఆర్టీసీ కార్మికులు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి’

పండుగ పూట.. మద్యం ధరలు ప్రియం

పండగ నేపథ్యంలో చుక్కకు కిక్కు!

ప్రధాని నరేంద్రమోదీకి సీఎం లేఖ

అజార్‌ కుమారుడితో సానియా చెల్లి పెళ్లి

సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తాం

క్యుములోనింబస్‌ కుమ్మేసింది

ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అరెస్ట్

9నుంచి కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఫారాల స్వీకరణ

ఆర్టీసీ సమ్మె: జేఏసీ నేతల కీలక నిర్ణయం

నవంబర్‌ నుంచి నూతన మద్యం పాలసీ అమలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌కు బిగ్‌ షాక్‌..

బిగ్‌బాస్‌: గాయపడిన శివజ్యోతి

బిగ్‌బాస్‌: ఈ వారం నామినేషన్‌లో ఉండేదెవరో..

‘అల.. వైకుంఠపురములో’ నుంచి మరొకటి..

గొడ్డలి పట్టిన మహేశ్‌ బాబు

బాలయ్య లుక్‌ మామూలుగా లేదుగా..!