మిస్టర్‌ అండ్‌ మిస్‌ మెరుపుల్‌

1 Nov, 2017 07:15 IST|Sakshi

మిస్టర్స్‌ మెరిపించారు..  మిస్సమ్మలుమురిపించారు..
మిస్టర్‌ అండ్‌ మిస్‌ ట్రెండ్స్‌హైదరాబాద్‌–2017 ఫైనల్స్‌ తాజ్‌కృష్ణాహోటల్‌లో మంగళవారం సందడిగా జరిగాయి. యువతీ యువకులు ర్యాంప్‌ వాక్‌తో అలరించారు. నిర్వాహకులు అమీర్‌ అలీఖాన్, మహమ్మద్‌ షోహలుద్దీన్, పేజీత్రీ ప్రముఖులు పాల్గొన్నారు.     – జూబ్లీహిల్స్‌  

మరిన్ని వార్తలు