విరిగిపోయిన మూసీ గేటు..

5 Oct, 2019 19:44 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: భారీ వరద ప్రవాహం తట్టుకోలేక మూసీ ప్రాజెక్టు గేటు విరిగిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ జలాశయంలోకి భారీగా వరద చేరింది. అయితే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో శనివారం సాయంత్రం ఆరో నంబర్‌ గేటు ఊడిపోయింది. దీంతో వరద నీరు వృథాగా దిగువ ప్రాంతానికి పోతోంది. మూసీ జలాశయంలో మొత్తం 32 క్రస్ట్‌ గేట్లు ఉండగా.. వివిధ కారణాలతో 7 గేట్లను పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 25 గేట్లు ఉన్నాయి.. గత రెండు రోజులుగా భారీగా నీరు చేరడంలో రెండు గేట్లను ఎత్తి 1350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నిన్న రాత్రి కూడా భారీగా వరద రావడంతో పోటు ఎ‍క్కువై గేటు ఊడిపోయింది. దీంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నీరంతా వృథాగా పోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతు‍న్నారు. పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చట్టబద్దంగా సమ్మెకు దిగితే బెదిరింపులా?

ఈఎస్‌ఐ స్కామ్‌ : నిందితులకు రెండురోజుల కస్టడీ

ఈనాటి ముఖ్యాంశాలు

జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆర్టీసీ​ కార్మికులకు మరో అవకాశం!

ప్రగతి భవన్‌ నుంచే ఆపరేషన్‌ ఆర్టీసీ!

ఆసక్తికరం; గవర్నర్‌తో చిరంజీవి భేటీ

తొలగించాలనుకుంటే నన్ను తీసేయండి

సమ్మెపై మంత్రి ఆగ్రహం.. కుట్రవారిదే!

‘ఆర్టీసీని చంపొద్దు.. బతికించండి’

ఆర్టీసీ సమ్మె: సాయంత్రం 6 లోగా చేరాలి.. లేకపోతే అంతే!

కేటీఆర్‌ రోడ్‌ షో పేలవంగా ఉంది: పొన్నం

పోలీసుల అదుపులో  రవిప్రకాశ్‌

ఎంతమంది ఉద్యోగాలు తీసేస్తారో చూస్తాం...

ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి

బస్సు సీటు కోసం.. ఎన్ని పాట్లో

బస్సులు నిల్‌... మెట్రో ఫుల్‌...

ఆన్‌లైన్‌లోనే రిమ్‌‘జిమ్‌’

మంత్రి కేటీఆర్‌ పర్యటన వాయిదా!

ఫర్నిచర్‌ కొంటే ప్లాట్‌, కారు, యాక్టివా

సిటీలో స్తంభించిన ప్రజా రవాణా

వ్యూహం.. దిశానిర్దేశం

ఫోర్జరీతో కదులుతున్న.. డొంక!

ఆర్టీసీ సమ్మె: మా టికెట్‌ రిజర్వేషన్ల సంగతేంటి?

సరైన వ్యవస్థతో ప్రగతి ఫలాలు

ఒక్క బస్సు... చుట్టుముట్టేశారు...

కోలాహలమే ఆ ఆటంటే.. 

పగలంతా మూత.. రాత్రివేళ రీసైక్లింగ్‌

ఆర్టీసీ సమ్మె అప్‌డేట్స్‌: ముగిసిన డెడ్‌లైన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆసక్తికరం; గవర్నర్‌తో చిరంజీవి భేటీ

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

ఖరీదైన కారుతో హీరో హంగామా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..