విద్యార్థులు చెడు దారిలో వెళ్లడానికి వారే కారణం

29 Aug, 2019 20:56 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: ఆడపిల్లలు లేని ఇల్లు చంద్రుడు లేని ఆకాశం లాంటిదని  ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ అన్నారు. గురువారమిక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న నైనా జైస్వాల్‌.. యువత అనుకుంటే ఓ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావులా తయారు కావొచ్చన్నారు. సిద్ధిపేట గడ్డకు పోరాటాల చరిత్ర ఉందని తెలిపారు. క్రమశిక్షణ పోరాటాలు, త్యాగం లాంటి పదాలకు యువత నాంది కావాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులు చెడు మార్గంలో నడవడానికి మొదట తల్లిదండ్రులు, తర్వాత ప్రైమరీ స్కూల్‌ టీచర్లే కారణమని సైకాలజిస్ట్‌ గంప నాగేశ్వర రావు అన్నారు. విద్యార్థులు ఎదగాలి అంటే బిడియం, మొహమాటం బద్దకం లాంటివి వదిలేయ్యాలన్నారు.  మనం భూమి మీద ప్రాణం తో ఉండడమే గొప్ప విజయం... ఇక  మిగతావన్నీ సాధ్యమయ్యే  పనులే అన్నారు. టీవీలకు, సోషల్ మీడియాకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు

40 శాతం మందికి రైతు బంధు అందలేదు

హైటెక్స్‌లో అక్వా ఎగ్జిబిషన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది’

కలకలం రేపుతున్న వర్షిణి హత్య

గడ్కరీని కలిసిన టీఆర్‌ఎస్‌ నేతలు

‘అందుకే కేంద్రానికి డీపీఆర్‌లు ఇవ్వడం లేదు’

జొమాటో, స్విగ్గీల్లో..ఇలా ‘వేటే’శారు..

ఈ పార్కులో వారికి నో ఎంట్రీ

తకదిం'థీమ్‌'

మేకలకు ఫైన్‌

ప్రాణం తీసిన భయం..

కరివెన రిజర్వాయర్ పరిశీలించిన సీఎం కేసీఆర్‌

రంగస్థలం సెట్‌ దగ్ధం

మిగిలింది రెండ్రోజులే!

ఏడాదికి లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం

నంబర్‌ ఒక్కటే ... వాహనాలే రెండు!

దేవునిగుట్టపై ‘గ్రానైట్‌’ కన్ను 

రైతుల అభ్యున్నతికి సీఎం కృషి 

మీ ఆరోగ్యమే నా సంతోషం

యూరియా కొరతకు కారణమదేనా?

వెనుకబడ్డారు.. వేగం పెంచండి!

పవర్‌ పరిష్కారం.!

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం!

మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం 

పాలమూరు పరిశీలనకు సీఎం రాక

అనుమతిలేని ఇళ్లకు అదనపు పన్ను

ప్రత్యర్థులు మిత్రులయ్యారు!

ఎయిమ్స్‌ రాకతో నెలకొన్న ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ 3: తెరపైకి కొత్త వివాదం!

‘విరాటపర్వం’లో నందితా దాస్‌

మీకు మాత్రమే చెప్తా.. ఫస్ట్‌ లుక్‌

షాహిద్‌కు అవార్డు ఇవ్వకపోవచ్చు!

బిగ్‌బాస్‌.. రాహుల్‌ను ఓదారుస్తున్న నెటిజన్లు

హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్‌