22న నర్సారెడ్డి ‘ఆత్మకథ’ ఆవిష్కరణ

20 Apr, 2017 02:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖ మాజీ మంత్రి పి.నర్సారెడ్డి ఆత్మకథ పుస్తకావిష్కరణ ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ఈ పుస్తకాన్ని తమిళనాడు మాజీ గవర్నర్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోని గోల్డెన్‌ జూబ్లీ బ్లాక్‌లో ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథిగా ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి హాజరుకానున్నారు. ఎంపీ పి.గోవర్ధన్, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు మహేశ్వర్‌రెడ్డి, కమలాకర్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు