‘సీసీ కెమెరాలు ఉన్నది దాని కోసం కాదు’

30 Nov, 2019 16:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీసీ కెమెరాలను పెట్టింది ఘటన జరిగిన తర్వాత ఉపయోగించడానికి కాదని, వాటి ఆధారంగా నిరంతరం పర్యవేక్షించాలని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు శ్యామల స్పష్టం చేశారు. ప్రియాంక రెడ్డి ఘటనపై శనివారం బేగం‍పేట హరిత ప్లాజాలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పరిధిలతో సంబంధం లేకుండా పోలీసులు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు నాణ్యత లేకుండా పెట్టారని, పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రియాంక కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా కమిషన్‌ లేదు కాబట్టి, ఘటనను సెక్షన్‌ 10 ప్రకారం సుమోటోగా స్వీకరించి  విచారిస్తున్నామని వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

14 రోజుల రిమాండ్‌.. జైలుకు నిందితులు

ప్రియాంక తల్లిదండ్రులు నాతో అదే చెప్పారు: అలీ

'అమాయకులను సీఎం మీటింగ్‌కు పంపిస్తున్నారు'

ప్రియాంక హత్య: కిషన్‌ రెడ్డి కీలక ప్రకటన

‘మాకు అప్పగించండి.. నరకం చూపిస్తాం’

'ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడి పోతున్నారు'

షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర టెన్షన్‌..టెన్షన్‌..

‘ఆ పరిస్థితి ఎక్కడా రాకూడదని కోరుకుంటున్నా’

ప్రియాంక హత్యకేసులో కొత్త ట్విస్ట్‌!

నేడు బాన్సువాడకు మంత్రి కేటీఆర్‌ రాక

నేడు మంత్రుల రాక

డబుల్‌ బెడ్‌రూం కోసం సెల్‌టవర్‌ ఎక్కి..

మరోసారి వార్డుల పునర్విభజన

బడ్జెట్‌లో డబ్లింగ్‌కు రూ.200 కోట్లు..  

ప్రియాంక హత్య: ‘సున్నా’తో పరిధి సమస్య ఉండదు! 

పురపోరుకు సిద్ధం

సిటీకి ‘డిసెంబర్‌’ మానియా

నేటి ముఖ్యాంశాలు..

‘మున్సిపోల్స్‌’కు ముహూర్తం..! 

పెళ్లి చేసుకోకుంటే చంపేస్తా..

ఆరేళ్ల చిన్నారిపై బాలుడి లైంగికదాడి 

మనసున్న మారాజు కేసీఆర్‌: పల్లా

కాళేశ్వరానికి.... ‘అనంత’ కష్టాలు

పోలీసుల తీరుపై మహిళా కమిషన్‌ అసంతృప్తి 

రూ. 700 కోట్లతో ‘స్కైవర్త్‌’ ప్లాంట్‌

స్కూటీ అక్కడ.. నంబర్‌ ప్లేటు ఇక్కడ

పోలీసుల నిర్లక్ష్యమే కొంపముంచిందా?

బస్సు పాస్‌లే పెద్ద సమస్య... 

ఉలిక్కిపడ్డ నారాయణపేట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విఘ్నేష్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నయయతార

ఆస్పత్రిలో చేరిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్

హీరో కార్తీ కన్నీటిపర్యంతం

నా ఆర్మీ నాకుంది : బిగ్‌బాస్‌ భామ

నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్‌

‘షరతు ప్రకారం మగవారితో మాట్లాడలేదు’