డీజీపీని కలిసిన న్యూ డెమోక్రసీ నేతలు

6 Aug, 2019 17:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ న్యూడెమోక్రసీ నేతలు మంగళవారం తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డిని కలిశారు. కొత్తగూడెం జిల్లా, గుండాల మండలంలో  లింగన్న ఎన్‌కౌంటర్‌ సందర్భంగా గ్రామస్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీకి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లింగన్న ఎన్‌కౌంటర్‌ సందర్భంగా జరిగిన ఘర్షణలో దాదాపు 30మంది అమాయకులపై సెక్షన్‌ 307 ప్రకారం కేసలు నమోదు చేశారన్నారు. పోలీసులు నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన లింగన్న సంతాప సభలకు అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరామన్నారు. తమ అభ్యర్థన పట్ల డీజీపీ మహేందర్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారని.. జిల్లా పోలీసు అధికారులతో నివేదిక తెప్పించుకుని పరిశీలిస్తానని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం’

‘నల్లమలను లూటీ చేయాలని చూస్తున్నారు’

ఓటరుగా నమోదు చేసుకోండి

ఫణిగిరికి వెలుగులెప్పుడు?

నెత్తు‘రోడు’తున్నాయి

మళ్లీ కబ్జా లొల్లి..!

‘పురపోరు’లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం 

ఏసీబీ వలలో ఎంఈఓ

తెరపై మరోసారి చెన్నమనేని పౌరసత్వ వివాదం

మేడిగడ్డ చేరుకున్న సీఎం కేసీఆర్‌

జిల్లాలో టెన్షన్‌.. 370

గుడ్డు లేదు.. పండు లేదు! 

‘జూనియర్స్‌’ రాజీనామా   

కుక్కేశారు..

అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా 'ఆ' సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌

పోలీసుల అదుపులో మావోయిస్టు గోపి..? 

వేలిముద్ర వేస్తేనే.. సన్న బియ్యం

పారని పాచిక..

‘తీన్మార్‌ మల్లన్నకు రక్షణ కల్పించాలి’

ముహూర్తం నేడే..  

సైకిల్‌ యాత్రకు మనోళ్లు

నగరంలో హై అలర్ట్‌

‘టిక్‌ టాక్‌’తో హద్దు మీరొద్దోయ్‌  

ఆ రూటూ.. ఈ రూటూ.. కుదిపేట్టు!

ఉక్కిరిబిక్కిరవుతున్న కొత్త సర్పంచ్‌లు

పైసా ఉంటే ఏ పనైనా..

తెలంగాణ అప్రమత్తం! 

ఏ ప్రాతిపదికన కేబినెట్‌ నిర్ణయించింది? 

పాలమూరు ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్ల రుణం 

ఇసుక ధరలకు రెక్కలు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దొంగలున్నారు జాగ్రత్త!

పునర్నవి.. లేడీ టైగర్‌ : తమన్నా

న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌

రికార్డ్‌ సృష్టించిన ‘నే జా’

స్టార్ హీరోయిన్‌కి ‘బిగ్‌బాస్‌’ కష్టాలు

‘చేతిలో డబ్బు లేదు...గుండె పగిలేలా ఏడ్చా’