చటాన్‌పల్లికి ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

7 Dec, 2019 18:16 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందం శనివారం పరిశీలించింది. మధ్యాహ్నం 1:20 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్దకు వెళ్లి నాలుగు మృతదేహాలు ఉన్నట్టు బృంద సభ్యులు నిర్ధారించుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్‌లో పోస్ట్‌మార్టం రిపోర్టును నిశితంగా పరిశీలించారు. రిపోర్టులోని అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించారు.

ఈ క్రమంలో వారి కోసం గంటరన్నర పాటు ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆస్పత్రిలోనే వేచి ఉన్నారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి మరోసారి మృతదేహాలను పరిశీలించిన సభ్యులు.. తిరిగివెళ్లే సమయంలో మృతుల కుటుంబాలతో మట్లాడారు. ఘటనపై వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఇక మూడున్నర గంటల పాటు ఆస్పత్రిలోనే గడిపిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం.. దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలిని పరిశీలించేందుకు చటాన్‌పల్లికి చేరుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

కేసీఆర్‌ను చూసి కేంద్రం కాపీ కొట్టింది: మంత్రి నిరంజన్‌

వాళ్లు కేవలం కొంగు కప్పుకొనే తిరుగుతారు

గవర్నర్‌ తమిళసై ను కలిసిన కాంగ్రెస్‌ నేతల బృందం

‘శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలి’

మహబూబ్‌నగర్‌ ఆస‍్పతిలో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: సుప్రీంలో పిటిషన్‌

​​​​​​​మహబూబ్‌నగర్‌ ఆస్పత్రి వద్ద క్షణం క్షణం ఉత్కంఠ

గుడిగండ్లలో ఉద్రిక్తత, మృతుల బంధువుల ధర్నా

డీఎస్పీ ఆధ్వర్యంలో మృతదేహాల భద్రత.. 

ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

ఎన్‌కౌంటర్‌తో జక్లేర్, గుడిగండ్లలో ఉలిక్కిపాటు

‘లక్ష్మి’ నిందితులును ఉరితీయాలి

సీపీ సజ్జనార్‌కు 2,500కు పైగా మిస్డ్‌ కాల్స్‌ 

రూ.33,397 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్‌

10న పెద్దపల్లికి గవర్నర్‌ రాక 

నేరగాళ్లకు ఇదో సిగ్నల్‌

ఆదివాసీ.. హస్తినబాట

చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ వాయిదా

ఠాణాలో మేక బందీ!

'సై'బ'రా'బాద్‌

ఎన్‌కౌంటర్స్‌ @ సిటీ

8 రోజులు.. నిద్రలేని రాత్రులు

నేటి ముఖ్యాంశాలు..

మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు 

మరోసారి ఉలిక్కిపడ్డ షాద్‌నగర్‌ 

ఆ మానవ మృగాన్ని ఇంకా మేపుతారా? 

మృగాడైతే.. మరణ శిక్షే!

సాహో తెలంగాణ పోలీస్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నెక్ట్స్ ‘సూర్యుడివో చంద్రుడివో’

‘నేహను క్షమాపణలు కోరుతున్నా’

సూపర్‌ స్టార్‌ కోసం మెగాపవర్‌స్టార్‌?

వర్మ మూవీకి లైన్‌ క్లియర్‌.. ఆ రోజే రిలీజ్‌..!

కోహ్లిని కవ్వించొద్దని చెప్పానా..!

‘రౌడీబేబీ’ సాయిపల్లవి మరో రికార్డు!