రాత్రికి రాత్రే వెలిసిన పోచమ్మ!

28 Mar, 2018 07:31 IST|Sakshi
భీమారం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఉన్న భూమిలోవెలిసిన పోచమ్మ విగ్రహం, ఏర్పాటు చేసిన జెండాలు 

పోలీస్‌స్టేషన్‌ భవన ప్రతిపాదిత భూమిలో పోచమ్మ ఏర్పాటు

భీమారం(చెన్నూర్‌) : మంచిర్యాల జిల్లా భీమారంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్‌ స్టేషన్‌ భవన ప్రతిపాదిత స్థలంలో సోమవారం రాత్రి పోచమ్మ విగ్రహం దర్శనం ఇచ్చింది. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసిన సమయంలో భీమారం ను కూడా కొత్త మండలంగా  ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2016 దసరా రోజున కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో పలు భవనాల్లో కార్యాలయాలు ప్రారంభించారు. సంవత్సరం అనంతరం మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ భవనం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రభుత్వ స్థలాల్లో ఒక ఎకరం భూమి కేటాయించాలని పోలీస్‌ శాఖ రెవెన్యూ శాఖకు లేఖ రాసింది. ఈమేరకు పలు స్థలాలు కేటాయించినా అవి మధ్యలోనే నిలిచి పోయాయి. దీంతో సర్వే నెంబర్‌ 411లోని 19 గుంటల భూమి కేటాయించాలని జైపూర్‌ ఏసీపీ సీతారాములు  ఆర్డీవో శ్రీనివాస్‌ను కోరగా ఆర్డీవో భీమారం వచ్చి ప్రస్తుత పోలీస్‌ స్టేషన్‌ ఎదురు స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆ భూమిలో సోమవారం రాత్రి పోచమ్మ ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇద్దరు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

కెనడాలో తెలుగు విద్యార్థి మృతి..!

‘కాళేశ్వరం గురించి జయప్రకాశ్‌కు ఏం తెలుసు’

డీజీపీని కలిసిన న్యూ డెమోక్రసీ నేతలు

‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం’

‘నల్లమలను లూటీ చేయాలని చూస్తున్నారు’

ఓటరుగా నమోదు చేసుకోండి

ఫణిగిరికి వెలుగులెప్పుడు?

నెత్తు‘రోడు’తున్నాయి

మళ్లీ కబ్జా లొల్లి..!

‘పురపోరు’లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం 

ఏసీబీ వలలో ఎంఈఓ

తెరపై మరోసారి చెన్నమనేని పౌరసత్వ వివాదం

మేడిగడ్డ చేరుకున్న సీఎం కేసీఆర్‌

జిల్లాలో టెన్షన్‌.. 370

గుడ్డు లేదు.. పండు లేదు! 

‘జూనియర్స్‌’ రాజీనామా   

కుక్కేశారు..

అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా 'ఆ' సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌

పోలీసుల అదుపులో మావోయిస్టు గోపి..? 

వేలిముద్ర వేస్తేనే.. సన్న బియ్యం

పారని పాచిక..

‘తీన్మార్‌ మల్లన్నకు రక్షణ కల్పించాలి’

ముహూర్తం నేడే..  

సైకిల్‌ యాత్రకు మనోళ్లు

నగరంలో హై అలర్ట్‌

‘టిక్‌ టాక్‌’తో హద్దు మీరొద్దోయ్‌  

ఆ రూటూ.. ఈ రూటూ.. కుదిపేట్టు!

ఉక్కిరిబిక్కిరవుతున్న కొత్త సర్పంచ్‌లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక సారీలుండవ్‌.. అన్నీ అటాక్‌లే : తమన్నా

శంకర్‌ దర్శకత్వంలో షారూఖ్‌ !

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

అంతం అన్నింటికీ సమాధానం కాదు

ఏంటి శ్రద్ధా అంత గట్టిగా తుమ్మావా?

శ్రీదేవి కల నెరవేర్చాను : బోనీ కపూర్‌