నిమ్స్‌లో రేపు ఓపీ బంద్‌

29 Mar, 2018 02:46 IST|Sakshi

హైదరాబాద్‌: గుడ్‌ఫ్రైడే సందర్భంగా నిమ్స్‌ ఆసుపత్రిలో శుక్రవారం ఔట్‌ పేషెంట్‌ విభాగం (ఓపీ) సేవలు అందుబాటులో ఉండవని, తిరిగి శనివారం తెరుస్తామని యాజమాన్యం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

>
మరిన్ని వార్తలు