కార్పొరేట్‌ సంస్థలపై నియంత్రణ లేదు: కోదండరాం

1 Apr, 2017 19:55 IST|Sakshi
కార్పొరేట్‌ సంస్థలపై నియంత్రణ లేదు: కోదండరాం


హైదరాబాద్‌: రాష్ట్రంలో కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శనివారం రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ టీజేఏసీ ఆధ్వర్యంలో స్కూళ్లలో ఫీజుల దోపిడీపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలకు రాజకీయ అండదండలు ఉండటంతో వాటిని సర్కారు నియంత్రించ లేకుండా పోతోందన్నారు. వీటి వల్ల చిన్నా చితకా విద్యా సంస్థలు కనుమరుగై పోతున్నాయన్నారు.

కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో విద్య అంటేనే ర్యాంకు అనే విధంగా పరిస్థితి తయారయిందని విమర్శించారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు సమగ్రమైన చట్టం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఫీజుల పెంపుపై స్టడీ చేయాలనుకుంటే ముందుగా ఫీజులు పెంచరాదని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం విద్యాసంస్థలను బలోపేతం చేయాలని తెలిపారు. కార్యక్రమానికి న్యాయవాది రచనా రెడ్డి, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గణేష్‌ చందా ముసుగులో మహారాష్ట్ర దొంగలు

అందరికీ ఆమె రోల్‌మోడల్‌: నరసింహన్‌

బేగంపేట ఫ్లైఓవర్‌పై నాగుపాము హల్‌చల్‌

దారుణం : నార్మల్‌ డెలివరీ చేస్తుండగా..

కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

‘కేటీఆర్‌ది అధికార అహం’

స్కూల్‌ వ్యాన్‌ బోల్తా, ముగ్గురు మృతి

కొత్త కమిషనర్‌కు సమస్యల స్వాగతం

సమన్వయంతో సక్సెస్‌ చేద్దాం

సైబరాబాద్‌కు సలామ్‌..

పరిహారం ఇస్తారా? చంపేస్తారా?

భూమి కోసం ఘర్షణ

అద్దాల మేడలు.. అందమైన భవంతులు..

డెంగీతో చిన్నారి మృతి

రేషన్‌ బియ్యాన్ని నూకలుగా మార్చి..

పేరెక్కదాయె.. బిల్లు రాదాయె..

తొలి సమావేశానికి వేళాయె

వెల్‌కం టు హెల్త్‌ విలేజ్‌

హారం.. ఆలస్యం!

చీరలు వస్తున్నాయ్‌!

కాంగ్రెస్‌ పాదయాత్ర భగ్నం     

పోలీసులకు బాడీ వార్న్‌ కెమెరాలు

కేసీఆర్‌ మంత్రివర్గంలోకి ఆ ముగ్గురు?!

ఎన్నేళ్లకు జలకళ

ఓరుగల్లు ఆతిథ్యం

అవినీతిని ఆధారాలతో బయటపెడతా  

ఆదిలాబాద్‌లో ఢీ అంటే ఢీ

యురేనియం కోసమే మరోమారు చక్కర్లు కొట్టిన హెలికాప్టర్‌?

దంపతులు ఇద్దరూ ఒకే రీతిలో..

మినీ గోవాగా ఖ్యాతిగాంచిన గ్రామం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక ‘నాన్ బాహుబలి రికార్డ్‌’ అన్న పదం వినిపించదా!

బిగ్‌బీకి దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన పార్టిసిపెంట్‌

అమెజాన్‌ రక్షణకు హీరో భారీ విరాళం

‘ఆ తుపాను ముందు వ్యక్తి ఇతనే’

‘తండ్రీ కూతుళ్లు ఇప్పుడు బాగానే ఉన్నారు’

'సాహో' సుజీత్‌.. డబురువారిపల్లి బుల్లోడు