‘యూటీ’ మాటే లేదు: వెంకయ్య

20 May, 2014 03:11 IST|Sakshi
‘యూటీ’ మాటే లేదు: వెంకయ్య

సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న హైదరాబాద్‌ను ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేసే అవకాశం లేదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అలాంటి ఆలోచన మంచిది కాదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీమాంధ్రకు దక్కనందున ఇంకొక ప్రాంతానికి దక్కరాదనే ఆలోచన చేయకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ మంచి రాజధాని నిర్మించుకోవడం చక్కని పరిష్కారమవుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కల్పించిన ఐదేళ్ల ప్రత్యేక హోదా వ్యవధిని మరింతగా పెంచాల్సి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారమే నియామకాలు : కేసీఆర్‌

ప్రగతి సింగారానికి వచ్చిన సీఎం కేసీఆర్‌

ముంపుబారిన మట్టపల్లి క్షేత్రం

'చైనా మాదిరిగా ఉద్యమం చేపట్టాలి'

ఒకే వేదికపై శ్రీధర్‌బాబు.. పుట్ట మధు

టీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేసేందుకే బీజేపీలో చేరిక

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

టీటీడీపీ దుకాణం.. ఉమ్మడి నల్లగొండలో బంద్‌!

రియల్టీలోకి 10,100 కోట్లు 

కాగజ్‌నగర్‌ ఎఫ్‌ఆర్వోకు గోల్డ్‌మెడల్‌ 

ఎంతెత్తుకెదిగినా తమ్ముడే కదా..!

నగరంలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

కడలివైపు కృష్ణమ్మ

గాడ్సే వారసులు నన్ను హతమారుస్తారేమో? 

కెనడాలో తెలుగు విద్యార్థి మృతి

కేటీఆర్‌ చొరవతో వైకల్యంపై విజయం

హడావుడిగా ఎందుకు చేశారు?

టీటీడీపీ వాషవుట్‌!

గవర్నర్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

లైట్‌ తీస్కో.. బాబూ లైట్‌ తీస్కో!

ఉద్యోగుల రిటైర్మెంట్‌@ 61

అందరికీ ఆరోగ్య పరీక్షలు!

ఆ రాత్రి హైదరాబాద్‌లో ఏం జరిగింది?

‘టీఆర్‌ఎస్‌ ఒక నీటి బుడగ లాంటిది’

ఈనాటి ముఖ్యాంశాలు

అధికారులకు విధించిన శిక్షపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌ అభివృద్ధి ఇప్పుడే మొదలైంది

తెలియక మేశా.. విడిపించండి మహాప్రభో!

శాంతించిన కృష్ణమ్మ

‘మరో మహాభారత యుద్ధం కోరుకుంటున్నారా?’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!

రష్మికకు షాక్‌ ఇచ్చిన కియారా..?

మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

వారికి శర్వానంద్‌ ఆదర్శం

దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి