బిర్యానీలో బ్యాండేజ్‌లు వచ్చాయంటూ..

13 Aug, 2018 16:57 IST|Sakshi
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

సిద్దిపేటజోన్‌ : పట్టణంలోని అక్షయ హోటల్‌లో విక్రయించిన బిర్యానిలో బ్యాండేజ్‌లు వచ్చాయంటూ ఆదివారం సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు చక్కర్లు కొట్టాయి. వార్త వైరల్‌ కావడంతో స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నగేష్, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రావుతో కలిసి హోటల్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. ఒక దశలో హోటల్‌లో పని చేసే సిబ్బందిలో ఎవరికైనా గాయాలు అయ్యాయా అన్న కోణంలో సైతం వివరాలు సేకరించారు. వైరల్‌ అయిన వార్తలో వాస్తవం ఉందా లేదా అన్న అంశంపై దర్యాప్తు చేస్తామన్నారు.

పలు రెస్టారెంట్లలో తనిఖీలు..
అనంతరం పలు రెస్టారెంట్‌లు, హోటలలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌లోని అతిథి హోటల్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని రూ. 3000 జరిమానాగా విధించారు. మెదక్‌ రోడ్డులోని చంద్రలోక్‌ హోటల్‌లో నాణ్యతా రహితంగా ఉన్న మాంసంను స్వాధీనం చేసుకున్నారు. రూ. 2000 జరిమానా విధించారు.  ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మటన్, చికెన్‌లను ఫ్రీజ్‌లో నిల్వ పెట్టి తిరిగి వాటిని ప్రజలకు వినియోగించడం తగదన్నారు. ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వారి వెంట ఎన్విరాల్‌ మెంటల్‌ ఇంజనీర్‌ చందన్, ఉమేష్‌ తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుంతను తప్పించబోయి..

నోటు పడితేనే..

జలయజ్ఞం

మున్సిపోల్స్‌లో కాంగి‘రేస్‌’

నగరంలో పెరుగుతున్న ‘శునక బాధితులు’

30 ఏళ్లుగా అదే రుచి..

జోరు చల్లారింది 

పాలమూరులో మినీ శిల్పారామం

యాక్సిడెంట్స్‌@ డేంజర్‌ స్పాట్స్‌

డిండికి నీటిని తరలించొద్దు

వాల్మీకి టైటిల్‌ను మార్చాలి : ఆర్‌.కృష్ణయ్య

గర్దాస్‌ రమేష్‌పై పీడీ యాక్ట్‌

భగ్గుమంటున్న బియ్యం

కొత్త ‘ఆసరా’పై స్పష్టత కరువు

ఎక్కడి నుంచైనా సరుకులు

సీఎం హామీతో సిద్దిపేట మున్సిపల్‌కు నిధుల వరద

తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలి

నిలిచిన ఆహార భద్రత కార్డుల జారీ!

రేషన్‌ కార్డులపై..  పునరాలోచన..!

డీఈఈ.. లంచావతారం

పైసామే అడ్మిషన్‌..!

సమస్యను వారంలో పరిష్కరిస్తాం 

ర్యాగింగ్‌ కేసులో ముగ్గురి అరెస్ట్‌ 

విధులు మరచి టిక్‌టాక్‌

సామాన్యుల నుంచే ‘టోల్‌’ తీస్తున్నారు! 

చిన్నారి గొంతులో ఇరుక్కున్న వాచ్‌ బ్యాటరీ

తుప్పుకిక ఓటమి తప్పదు... 

ఆరోగ్యశ్రీ నుంచి 50 వ్యాధులు ఔట్‌! 

తెలంగాణలోనే అమిత్‌ షాకు సభ్యత్వం 

ప్రతిభకు సాయం.. పేదలకు ఊతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చౌడేశ్వరి ఆలయంలో బాలకృష్ణ పూజలు

దిమాక్‌ ఖరాబ్‌.. దిల్‌ ఖుష్‌!

ఇద్దరం.. వెంకటేష్‌ అభిమానులమే..

పాట కోసం రక్తం చిందించాను

జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!