12న హజ్ యాత్ర వలంటీర్ల ఎంపిక

9 May, 2015 02:38 IST|Sakshi

హైదరాబాద్ : రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో మక్కా మదీనాలో హజ్ యాత్రికులకు వలంటీర్లుగా డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల (ఖాదీమ్- ఉల్ -హుజ్జాజ్ ) ఎంపిక హజ్ హౌస్‌లో ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు లక్కీ డ్రా ద్వారా నిర్వహిస్తున్నట్లు హజ్ కమిటీ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌ఎం షుకూర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డ్రా కార్యక్రమానికి  తెలంగాణ, ఏపీ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శులు  సయ్యద్ ఉమర్ జలీల్, షేక్ మహ్మద్  ఇక్బాల్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్  పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

జైపాల్‌ రెడ్డి సతీమణికి సోనియా లేఖ

బోనమెత్తిన రాములమ్మ, సింధు, పూనమ్‌

‘న్యాయం కోసం వచ్చేవారికి బాసటగా నిలవాలి’

కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్‌

జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి

వికారాబాద్‌లో గుప్తనిధుల కలకలం

‘జైపాల్‌, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం’

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

చెట్టెక్కింది..పక్షి పిల్లలను మింగేసింది

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

'నాన్న ఇచ్చిన ఆ డబ్బు నా జీవితాన్ని మార్చింది'

సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

అక్బర్‌ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు  

'ఆ సంఘటన నన్ను బాగా కలిచి వేసింది'

నక్సల్‌బరి సృష్టికర్తకు వందేళ్లు

'తుమ్మలని తప్పించుకొని తిరిగేవాన్ని'

పాతబస్తీలో వైభవంగా బోనాల పండుగ

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

జైపాల్‌రెడ్డి మృతి ; ప్రధాని సంతాపం

'దేశంలోని ఆలయాలన్నీ తిరిగా'

భార్య కాటికి.. భర్త పరారీ..

తప్పని తెలిసినా చేశారు.. సస్పెండ్‌ అయ్యారు

‘ఆ విషయాలే మమ్మల్ని మిత్రులుగా చేశాయి’

వైన్‌షాప్‌లో పగిలిన బీరు బాటిళ్లు

అలుపెరగని రాజకీయ యోధుడు

లాల్‌దర్వాజా బోనాలు నేడే

ఇదే మెనూ.. పెట్టింది తిను

జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు అక్కడే..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

జూనియర్‌ నాని తెగ అల్లరి చేస్తున్నాడట

సంపూ డైలాగ్‌.. వరల్డ్‌ రికార్డ్‌