నెల రోజులు ఉల్లి తిప్పలు తప్పవు

30 Aug, 2019 11:58 IST|Sakshi

చాదర్‌ఘాట్‌: ఉల్లి ఘాటు నెల రోజులపాటు భరించవలసిందేనని, అయితే ధరలు అదుపులో ఉన్నాయని హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రటరీ అనంతయ్య తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులపై నిఘా ఏర్పాటు చేశామని, కర్నాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి తక్కువ రావటం వల్ల ఉల్లి ధర క్వింటాకు రూ.3,300 ఉందని వివరించారు. కొత్తపంట సెప్టెంబర్‌ నెల చివరికి  వస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి దిగుమతి మొదలైతే మరల తిరిగి రూ.8, 10, 12 లకు కేజీ ఉల్లి విక్రయాలు ఇప్పుడు రోజుకు 15 వేల బస్తాలు మాత్రమే దిగుమతి అవుతుందని తెలిపారు. హోల్‌సేల్‌గా 10 కేజీలకు రూ.280 ఉండగా, రిటైల్‌గా కేజీ రూ.35 చొప్పున అమ్మకాలు జరుగుతున్నట్లు వివరించారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగితే రైతు బజార్‌ లో ప్రభుత్వ అనుమతి తో ఉల్లి కౌంటర్లు ఏర్పాటు చేసి ధరలు అదుపులోకి తెస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వినాయకుడిని పూజించే 21 రకాల పత్రాలు

అల్లుడి చేతిలో అత్త దారుణహత్య..!

జలయజ్ఞ ప్రదాత వైఎస్సార్‌

పగ పెంచుకొని.. కత్తితో దాడి 

సరోగసీ.. అథోగతి.

రాజన్న యాదిలో..

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం

పండగ వేళ విషాదం

మానేరు.. జనహోరు

‘మాయమాటల టీఆర్‌ఎస్‌ సర్కారు’

ప్ర‘జల’ మనిషి వైఎస్సార్‌..

వైరల్‌ : కాళ్లు మొక్కినా కనికరించలే.. 

ముత్యంరెడ్డి మృతి పట్ల హరీష్‌రావు దిగ్భ్రాంతి

బతుకమ్మ చీరలొచ్చాయ్‌..

కిరణ్‌..కిరాక్‌

పెరిగిన గ్యాస్‌ ధర

మండపాల వద్ద జర జాగ్రత్త!

మరపురాని మారాజు

గౌలిగూడ టు సిమ్లా

భూగర్భం..హాలాహలం!

రైతుల గుండెల్లో ‘గ్రీన్‌ హైవే’ గుబులు

హరితహారం మొక్కను మేసిన ఎడ్లు.. శిక్షగా

'రాజ'ముద్ర

మహాగణాధ్యక్షాయ..

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత

పెట్రోల్‌ట్యాంక్‌లలో వర్షపు నీరు..

‘ట్రాక్‌’లోకి వచ్చేదెలా.!

8 నిమిషాలు! సిటీ పోలీసు రెస్పాన్స్‌ టైమ్‌ ఇదీ

హుస్సేన్‌సాగర్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ ఆంక్షలు

‘చింత’.. ఏమిటీ వింత!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పొట్ట మీద కుట్లు ఏంటి; దాయాల్సిన అవసరం లేదు!

హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను

హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఇచ్చిన క్యాప్షన్స్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఎవరంటే?

శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!

బిగ్‌బాస్‌.. రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌