నేడు ఓయూసెట్‌ ఫలితాలు

5 Jul, 2018 04:13 IST|Sakshi

హైదరాబాద్‌: ఓయూసెట్‌–2018 ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. క్యాంపస్‌లోని గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం 12గంటలకు వీసీ ప్రొఫెసర్‌ రాంచంద్రం ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కిషన్‌ తెలిపారు. ఉస్మానియా వెబ్‌సైట్‌తో పాటు, ఇతర సైట్లలో కూడా ఫలితాలను చూడవచ్చన్నారు. గతనెల 4 నుంచి 13 వరకు జరిగిన ఓయూసెట్‌కు 71 వేల మంది అభ్యర్థులు హాజరైన విషయం విదితమే. 

సివిల్‌ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న గిరిజన ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో నిర్వహించే ఈ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9 నెలల శిక్షణలో భాగంగా హాస్టల్‌ వసతి కల్పిస్తామని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ వి.సర్వేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://studycircle.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 040–27540104 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎనిమిది వర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు

‘అందుకే కలెక్టర్లకు విశేషాధికారాలు’

ఈనాటి ముఖ్యాంశాలు

అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్న అసెంబ్లీని కాదని కొత్త భవనం ఎందుకు?

కేంద్రమంత్రి హామీ ఇచ్చారు: కోమటిరెడ్డి

కేసీఆర్‌ గారూ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి..

‘బిగ్‌బాస్‌’కు ఊరట

ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన మహిళా ఉద్యోగి

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలి..

కుళ్లిన మాంసం.. పాడైపోయిన కూరలు

ఆకాశంలో సైకిల్‌ సవారీ

రయ్‌.. రయ్‌

విద్యార్థినిపై హత్యాయత్నం

వచ్చిరాని వైద్యం.. ఆపై నిలువు దోపిడీ 

ఎంజాయ్‌ ఏమాయె!

ఇదో ఒప్పంద దందా!

గుట్కా@ బీదర్‌ టు హుజూరాబాద్‌ 

ఆలియాభట్‌ లాంటి ఫేస్‌ కావాలని..

పట్టాలపై నిలిచిపోయిన మెట్రో

ఇంటి పర్మిషన్‌ ఇ‍వ్వలేదని కిరోసిన్‌ పోసుకున్న మహిళ

పొలం పనికి వెళ్లి.. విగతజీవిగా మారాడు 

సమస్యలు తీర్చని సదస్సులెందుకు..?

డిసెంబర్‌లోగా కొత్త కలెక్టరేట్‌

అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

ప్రాణం కాపాడిన ‘100’

బిగ్‌బాస్‌ నిర్వాహకులకు నోటీసులు 

జయం మాదే అంటున్న స్థానిక నేతలు !

చిన్నారిని అమ్మేందుకు తల్లిదండ్రుల యత్నం

కలెక్టర్‌ కట్టె పట్టినా అంతే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!