బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

24 Sep, 2019 16:01 IST|Sakshi

సాక్షి, మెదక్‌: జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని తెలిపారు. వృద్ధులకు, వితంతవులకు, బీడీ కార్మికులకు పెన్షన్‌లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ప్రశంసించారు. అంగన్‌వాడీల ద్వారా మాత, శిశువులకు పోషక ఆహారాన్ని ఇస్తున్నామని తెలిపారు. రేపటి భావిభారత పౌరుల నిర్మాణానికి పోషకాహారం విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. 

సంగారెడ్డి: ఆందోల్‌, జోగిపేట మున్సిపల్‌ కార్యాలయంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం జోగిపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆందోల్‌ మండలానికి చెందిన 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్‌ పంపిణీ చేశారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ముఖ్యమంత్రులు కాదు.. ప్రజలు శాశ్వతం’

పద్మావతి రెడ్డి పేరు ఖరారు

సూర్యాపేటలో 30 పోలీస్‌ యాక్ట్‌

‘శంకరమ్మ మమ్మల్ని సంప్రదించలేదు’

రామన్న రాక.. కేకేనా!

రవిప్రకాశ్‌కు మరోసారి చుక్కెదురు

బోధనాస్పత్రులకు ‘గుండెజబ్బు’

సీబీఐ పేరుతో జ్యోతిష్యుడికి టోకరా

ఆ గ్లామర్‌ ఎంతో స్పెషల్‌

సోనాల్‌కు సచిన్, శ్రద్ధా, విజయ్‌ ప్రశంసలు

రామప్పా.. సూపరప్పా

సభా కమిటీల్లో మనోళ్లు!

గుండ్లపొట్లపల్లి సర్పంచ్‌కు అరుదైన గౌరవం  

రేషన్‌ బియ్యం దందా

హైదరాబాద్‌లో టెర్రరిస్టుల కలకలం

బొప్పాయి కోసం గొడవ.. పండ్ల మార్కెట్‌లో ఉద్రిక్తత

కృష్ణానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం 

నిలోఫర్‌లో డిష్యూం..డిష్యూం

ఎంపీ వర్సెస్‌ మంత్రిగా కరీంనగర్‌ రాజకీయం

శభాష్‌..ప్రభు

దాడులు సరే.. చర్యలేవి? 

కోయకుండానే.. కన్నీళ్లు

అధికారులే గుత్తేదార్లు!

దిగుబడిపై పత్తి రైతుల గంపెడాశలు

కేంద్ర మాజీ మంత్రి రేణుకపై వారెంట్‌ ఎత్తివేత 

ప్రియురాలితో కలిసుండగా పట్టుకుని..

'మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'

ఆ ఇంట్లో నిజంగానే గుప్త నిధులున్నాయా? 

ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన ఏపీ సీఎంవో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

దీపికాను చూసి షాకైన భాయిజాన్‌!

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

వాల్మీకి.. టైటిల్‌లో ఏముంది?

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ