గండ్ర నివాసానికి వెళ్లిన భట్టి..

22 Apr, 2019 05:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునే పనిలో పడ్డారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు శనివారం తన నివాసంలో విందు ఇచ్చిన ఆయన ఆ విందుకు హాజరుకాని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ఆదివారం కలిశారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో కలిసి హైదరాబాద్‌లోని గండ్ర నివాసానికి వెళ్లిన భట్టి.. అక్కడ చాలా సేపు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా గండ్ర పార్టీ మారే అంశంపై చర్చ జరిగింది. దీన్ని ఖండించిన గండ్ర తాను పార్టీ మారేది లేదని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని భట్టికి హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితు లు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి వీరు చర్చించినట్లు సీఎల్పీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోధన్‌లో దారుణం

పాల్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

కవిత ఓటమికి కారణమదే: జీవన్‌ రెడ్డి

వేములవాడలో బండి సంజయ్‌ ప్రత్యేక పూజలు

నగరవాసికి అందాల కిరీటం

స్వేదం...ఖేదం

ఎండకు టోపీ పెట్టేద్దాం..

రియల్‌ హీరో..

డజన్‌ కొత్త ముఖాలు

ప్రజలకు రుణపడి ఉంటాను

జగన్‌ పాలన దేశానికి ఆదర్శం కావాలి

తండ్రి రాజ్యసభకు.. కొడుకు లోక్‌సభకు..

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను

ఎన్డీయేది అద్భుత విజయం: జైట్లీ

కరుణించని ‘ధరణి’

‘గురుకులం’.. ప్రవేశాలే అయోమయం!

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గెలుపు

ప్రతీకారం తీర్చుకున్న ‘బ్రదర్స్‌’

గెలిచారు.. నిలిచారు!

రాహుల్‌ వచ్చినా.. ఒక్కచోటే గెలుపు

పదోసారి హైదరాబాద్‌ మజ్లిస్‌ వశం

మోదం... ఖేదం!

డేంజర్‌ జోన్‌లో టీఆర్‌ఎస్‌: జగ్గారెడ్డి

టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరు?

అలసత్వమే ముంచింది!

18 స్థానాలు మైనస్‌

స్పీడు తగ్గిన కారు

చకచకా రెవెన్యూ ముసాయిదా చట్టం

ఎన్టీఆర్‌ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైఎస్‌ జగన్‌కు మహేశ్‌ అభినందనలు

నటన రాదని అమ్మతో చెప్పా!

యువ సీఎంకు అభినందనలు

మోదీ మాసివ్‌ విక్టరీ : కంగనా ఏం చేశారంటే..

రియల్‌ హీరో..

మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను