మయూరం.. వయ్యారం      

9 Jul, 2018 12:45 IST|Sakshi

కోస్గి : మేఘాలు కమ్ముకున్న వేళ.. ఆనంద పరవశంలో ఓ మయూరం  తన పురివిప్పి చేసిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఆదివారం సాయంత్రం పట్టణ శివారులోని బిజ్జారపు బావుల కాలనీ సమీపంలోని ఓ రైతు పొలంలో ఇదిగో ఇలా నాట్యమాడుతూ అబ్బురపరిచింది.        

       పురివిప్పి నాట్యం చేస్తున్న నెమలి  
    

మరిన్ని వార్తలు