ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరణ

10 Aug, 2018 19:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్శిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభకు వైస్‌ ఛాన్సలర్‌ అనుమతి నిరాకరించారు. కాగా ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం ఓయూ క్యాంపస్‌ను రాహుల్‌ గాంధీ సందర్శించనున్నారని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా వీసీ అనుమతి నిరాకరించారు. అయితే రాహుల్‌ గాంధీ పర్యటనను ఓయూ అధికారులు నిరాకరించడాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు ఓయూలోని వీసీ చాంబర్‌లో బైఠాయించారు. రాహుల్‌ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని వారు నినాదాలు చేశారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పులుల రక్షణకు ‘టైగర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’

‘స్పీడ్‌’గా దోచేస్తోంది!

హర్షవర్ధన్‌ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్‌ 

విద్యార్థులకు గ్రామస్వరాజ్యం పాఠాలు

టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డేట్‌ ఫైనల్‌

నన్ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు

ఇస్మార్ట్‌ గాళ్‌ ఇన్‌?

కనుక్కోండి చూద్దాం

ఆస్కారం  ఎవరికి?

టీజర్‌  ఫ్రెష్‌గా  ఉంది – డి. సురేశ్‌బాబు